వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దండి కుటీర్‌' లో భారత ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గాంధీ నగర్: గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మహాత్ముని జీవిత విశేషాలను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు "మహాత్మా మందిర్ సాల్ట్ మౌంట్"ను నిర్మించారు. ఈ మహాత్మా మందిర్‌ను భారత ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదగా ప్రారంభించారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

అనంతరం మహాత్మా మందిర్ సాల్ట్ మౌంట్‌లోని దండి కుటీర్‌ను సందర్శించారు. దండి కుటీర్‌లో గాంధీజీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ప్రధాని మోడీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ తదితరులు ఉన్నారు. ఆ తర్వాత గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్నారు.

 దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మహాత్ముని జీవిత విశేషాలను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు "మహాత్మా మందిర్ సాల్ట్ మౌంట్"ను నిర్మించారు. మహాత్మా మందిర్ సాల్ట్ మౌంట్‌ను తేరిపార చూస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ


మహాత్మా మందిర్ సాల్ట్ మౌంట్ లోని మహాత్ముని విగ్రహానికి ప్రధాని నరేంద్రమోడీ దండను వేస్తున్న దృశ్యం.

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

అనంతరం మహాత్మా మందిర్ సాల్ట్ మౌంట్‌లోని దండి కుటీర్‌ను సందర్శించారు. దండి కుటీర్‌లో గాంధీజీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు.

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

దండి కుటీర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని మోడీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ తదితరులు ఉన్నారు. ఆ తర్వాత గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi during his visit to the Mahatma Mandir Salt Mount in Gandhinagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X