వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ ఎన్నిక, 16న బాధ్యతల స్వీకరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన డిసెంబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరణ గడువు సోమవారంతో ముగిసింది.

రాహుల్ గాంధీ మినహా ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ రామచంద్రన్ ప్రకటించారు. 16న రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

Rahul Gandhi elected Congress President unopposed

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలకు రెండు రోజుల ముందు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సోనియా గాంధీ, ఇతర నేతల సమక్షంలో ఆయనకు ధ్రువపత్రాన్ని అందిస్తారు.

English summary
Rahul Gandhi has been elected Congress president unopposed on Monday. He was the only candidate in the fray. All India Congress Committee's Central Election Authority officially announces Rahul Gandhi as the President of the Indian National Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X