నన్ను ప్రియాంకతో పోల్చొద్దు: ఉమాపై రాఖీ సావంత్
న్యూఢిల్లీ: తనను కాంగ్రెసు నేత ప్రియాంక వాద్రాతో పోల్చడం మానేయాలని ఐటం గర్ల్ రాఖీ సావంత్ బిజెపి నేత ఉమా భారతికి సూచించారు. ముంబై వాయవ్య స్థానం నుంచి లోకసభ ఎన్నికల్లో రాఖీ సావంత్ పోటీ చేసిన విషయం తెలిసిందే. కొత్త రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. మీ రాజకీయాల్లోకి తనను లాగవద్దని, తనను ప్రియాంక గాంధీ వాద్రాతో పోల్చవద్దని ఆమె ట్వీట్ చేశారు.
తాను సామాన్య మహిళనని ఆమె అన్నారు. రాఖీ సావంత్ చాలా మాట్లాడుతారని, అయితే అందులో ఏ విధమైన అర్థం ఉండదని ఉమా భారతి అన్నారు. మోడీ, బిజెపిపై ప్రియాంక దాడిని పురస్కరించుకుని ఆమె ఆ విధంగా అన్నారు.

తన తల్లి సోనియా పోటీ చేస్తున్న రాయబరేలీలో, తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తనున్న అమేథీలో ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రియాంక గాంధీ - బిజెపి, మోడీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు
ఉమా భారతి వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ఇంకా స్పందించాల్సే ఉంది. ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్తారని కూడా ఉమా భారతి అన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications