అంధురాలిపై 9 మంది అత్యాచారం, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే...!
జైపూర్: రాజస్ధాన్‌లో దారుణం జరిగింది. ఓ అంధురాలిపై మూడు నెలల్లో తొమ్మిది మంది అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్ధాన్‌లోని మోతాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందనఖేడి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఆమె తన ఇంటి ముందు కూర్చుని ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమెను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఎవరికీ తెలియని ఓ ఇంట్లో ఉంచి మూడు నెలల వ్యవధిలో మొత్తం తొమ్మిది మంది ఆమెపై అత్యాచారం చేశారు.

మోజు తీరిన తర్వాత ఆమెను కోట అనే ఊరిలో రూ. 50 వేలకు అమ్మకానికి పెట్టారు. అంధురాలు కావడంతో ఆమెను ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమి లేక నిందితుడు ఆమెను తిరిగి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు.
బాధితులు తన ఫిర్యాదులో ఇలా పేర్కొందని పోలీసులు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు చెప్పిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సత్యేంద్ర సింగ్ కేసును పరిష్కరించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications