రేఖ అమితాబ్‌ను, సచిన్ ఫ్యాన్స్‌ను: ఓట్లపై బిజెపి నేత

ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేందుకు మాత్రమే సచిన్, రేఖల వంటి ఉపయోగపడతారని అభిప్రాయపడ్డారు. రేఖ అమితాబ్ బచ్చన్‌ను ప్రభావితం చేయవచ్చు, సచిన్ తన ఆటతో ఆకట్టుకోవచ్చు కానీ వారు కాంగ్రెసుకు ఓట్లు మాత్రం తెచ్చి పెట్టలేరన్నారు. అదే సమయంలో వారిద్దర్నీ అతను నైట్ ల్యాంప్‌తో పోల్చారు.
కాగా, అంతకుముందు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ... సచిన్, రేఖలు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీ తరఫున పాల్గొంటారని చెప్పారు.
ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications