మోడీ సూట్: రూ. 1.21 కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారవేత్త(పిక్చర్స్)
సూరత్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించిన పిన్‌స్ట్రిప్ మోనోగ్రామ్డ్ బంద్‌లా సూట్ బుధవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగ వేలంలో భారీ ధర పలికింది.
మోడీ పేరు ఎంబ్రాయిడరీ చేసి ఉన్న నిలువుగీతల ఆ సూటుపై వివాదాలు చెలరేగిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఆ సూటునే ఇప్పుడు వేలానికి పెట్టగా రాజేష్ జునేజా అనే వ్యక్తి దానిని ఏకంగా కోటీ ఇరవైలక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన బిడ్‌ను లిఖితపూర్వకంగా అందచేశారు.
పదకొండులక్షల రూపాయలతో సూటువేలం మొదలైంది. తర్వాత ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త విరాల్ చౌస్కీ కోటీ పదకొండు లక్షల రూపాయలను తన బిడ్‌గా పేర్కొన్నారు. అంతకుముందు సురేశ్ అగర్వాల్ అనే జవుళివ్యాపారి కోటిరూపాయలకు సొంతం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. చివరకు రాజేష్‌జునేజా అత్యధికంగా కోటీ ఇరవై ఒక్క లక్షల రూపాయలకు బిడ్ చేశారు.
మోడీ సూటు: రూ. 1.21 కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారవేత్త

జునేజా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించిన పిన్‌స్ట్రిప్ మోనోగ్రామ్డ్ బంద్‌లా సూట్ బుధవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగ వేలంలో భారీ ధర పలికింది.

మోడీ సూట్
మోడీ పేరు ఎంబ్రాయిడరీ చేసి ఉన్న నిలువుగీతల ఆ సూటుపై వివాదాలు చెలరేగిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.

మోడీ సూట్
ఆ సూటునే ఇప్పుడు వేలానికి పెట్టగా రాజేష్ జునేజా అనే వ్యక్తి దానిని ఏకంగా కోటీ ఇరవైలక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన బిడ్‌ను లిఖితపూర్వకంగా అందచేశారు.

మోడీ సూట్
పదకొండులక్షల రూపాయలతో సూటువేలం మొదలైంది. తర్వాత ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త విరాల్ చౌస్కీ కోటీ పదకొండు లక్షల రూపాయలను తన బిడ్‌గా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications