ఎంపీలాడ్స్ నుండి ఒక్క పైసా ఖర్చు చేయని సచిన్, రేఖ
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ అలనాటి అందాల నటి రేఖలు రెండేళ్లుగా తమ ఎంపీ నిధులను మురుగ పెడుతున్నారట. సచిన్, రేఖలు రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా వారు అభివృద్ధి కోసం పైసా ఖర్చు పెట్టలేదు.
వారు అడాప్ట్ చేసుకున్న ప్రాంతాలకు వారు ఇంత వరకు ఏమీ ఖర్చు చేయలేదు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఖర్చు చేయని ఎంపీల వివరాలను ఉంచారు.

రాజ్యసభ సభ్యులు ఏదైనా ఓ జిల్లా బాధ్యతను తీసుకునే అవకాశముంది. ప్రతి రాజ్యసభ సభ్యుడికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అభివృద్ధి నిమిత్తం ఎంపీ లాడ్స్ నుండి కేటాయిస్తుంది. సచిన్, రేఖలకు రెండేళ్లలో ఎంపీ లాడ్స్ కింద పదికోట్ల రూపాయలు ఉన్నాయి.
అయితే, వారు మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అయితే, సచిన్ టెండుల్కర్ ఇటీవలె ముంబై సబర్బన్ జిల్లా బాధ్యతను తీసుకున్నారు. రేఖ మాత్రం ఇంకా తీసుకోలేదు. వీటిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications