మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు (ఫోటోలు)
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నకల్లో ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే కుటుంబం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, గేయ రచయిత గుల్జార్, మాజీ ఎంపీ మిళింద దేవరా, క్యాబినెట్ మినిస్టర్ కెపి గుజ్జర్ తదితరులు ఉన్నారు.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>I have voted, am sure you have too !! <a href="http://t.co/bpIMhvG4Pm">pic.twitter.com/bpIMhvG4Pm</a></p>— sachin tendulkar (@sachin_rt) <a href="https://twitter.com/sachin_rt/status/522296357491445760">October 15, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>ముంబయిలోని బాంద్రాలో భార్య అంజలితో కలిసి సచిన్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అంతకుముందు, మంగళవారం నాడు సచిన్, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విటర్లో కోరాడు. బాధ్యతాయుతమైన పౌరుడిగా వ్యవహరించేందుకు పోలింగ్ దినం తగిన రోజని పేర్కొన్నాడు.
మహారాష్టల్రో 1999 తర్వాత తొలిసారిగా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్-ఎన్‌సిపి, బిజెపి-శివసేన కూటములు విచ్ఛిన్నమై ఆ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు హర్యానాలో 50 శాతం, మహారాష్ట్రలో 46 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న క్రికెట్ దిగ్గజం సచిన్ దంపతులు.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న శివసేన్ అధినేత ఉద్దవ థాకరే దంపతులు, కుమారుడు ఆదిత్య థాకరే.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న మాజీ ఎంపీ మిళింద దేవరా దంపతులు.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ దంపతులు.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్నసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ రిషి దంపతులు.

మహారాష్ట్ర ఎన్నికలు: ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపుతున్న రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ.












Click it and Unblock the Notifications