Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Romance: పబ్లిక్ పార్క్ లో కామాంధుడి రొమాన్స్, పక్కలో ప్రియురాలు కాదు, కుక్కతో?, ఎవడో వీడియో తీసి!

నాగ్ పూర్: శాడిస్టులు ఎప్పుడు ఏరూపంలో దర్శనం ఇస్తారో చెప్పడం ఎవ్వరికి సాధ్యం కాదు. సిటీలోని ఓ పార్క్ లోకి ఉదయం, సాయంత్రం స్థానికులు వెళ్లి వాకింగ్ చేస్తూ చల్లగాలి పీల్చుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం పార్క్ లో ప్రజలు ఎక్కువగానే ఉంటున్నారు. మద్యాహ్నం మాత్రం పార్క్ లో జనసంచారం అంతంత మాత్రంగానే ఉంటుంది.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోని సాహూనగర్ లో ఓ పార్క్ ఉంది. ప్రతిరోజు పార్క్ లోకి ప్రజలు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. సాహూ నగర్ లో 40 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఓ కుక్కకూడా ఉంది. ప్రతిరోజు ఆ కుక్కకు ఆ కార్మికుడు బిస్కెట్లు వేస్తూ అన్నం పెడుతున్నాడు.

Sadist: He romanced a stray dog ​​in a public park. Someone took a video and posted it on social media and it went viral in Nagpur

ప్రతిరోజు బిస్కెట్లు, బ్రెడ్ వేసి అన్నం పెడుతున్న కార్మికుడు కుక్కను మచ్చిక చేసుకున్నాడు. కుక్కను పార్క్ లోకి పిలుచుకుని వెళ్లి దానితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. చాలాకాలం నుంచి ఆ కార్మికుడు పార్క్ లో కుక్కతో రొమాన్స్ చేస్తున్నాడు. కార్మికుడు కుక్కతో రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పార్క్ లో చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ? అనే విషయం ఏమాత్రం గమనించకుండా కార్మికుడు కుక్కతో కామం తీర్చుకున్నాడు.అదే సమయంలో పార్క్ లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. వీడియో చూసిన సాహూ నగర్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి కుక్కతో సరసాలు ఆడిన కార్మికుడి కోసం గాలిస్తున్నారు. ప్రతిరోజు కుక్కకు బిస్కెట్లు, బ్రెడ్ వేసిన కామాంధుడు అదే కుక్కతో అతని కోరికలు తీర్చుకుంటున్నాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+