Sadist: అమెరికా నుంచి కొడుకు ఫోన్ చేస్తే సచిన్ విషయం వెలుగు చూసింది, వీడికి ఏం పేరు పెట్టాలో ?

ముంబాయి: ముంబాయిలో దారుణం జరిగింది. కన్న తల్లిని హత్య చేసిన కొడుకు ఆమె శవాన్ని తీసుకెళ్లి డ్రైనేజ్ లో విసిరేశాడు. కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు అయిన మహిళ ఆమె సొంత కొడుకు చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది. అమెరికా నుంచి కొడుకు ఫోన్ చెయ్యడం, తల్లి ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

మహారాష్ట్రా రాజధాని ముంబాయి సిటీలోని జాహు ప్రాంతంలో వీణా కపూర్ (75) అనే మహిళ నివాసం ఉంటున్నాడు. ఈమెకు సచిన్ కపూర్ (40) అనే కుమారుడు ఉన్నాడు. వీణా కపూర్ మరో ుమారుడు నవీన్ కపూర్ అమెరికాలో అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా నివాసం ఉంటున్నాడు.

Sadist: Son held for killing packing and dumping mothers body in Mumbai in Maharashtra.

ముంబాయిలోని జాహు ప్రాతంలో సచిన్, అతని భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సచిన్ ఉపాద్యాయుడిగా పని చేస్తున్నాడు. అమెరికాలో ఉన్న కుమారుడు నవీన్ కపూర్ ప్రతిరోజు అతని తల్లి వీణా కపూర్ కు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి వీణా కపూర్ ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు నవీన్ కపూర్ కు అనుమానం వచ్చింది.

తరువాత సోదరుడు సచిన్ కపూర్ కు ఫోన్ చేసినా అతను ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడం, అమ్మ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో నవీన్ అతని బంధువులకు సమాచారం ఇచ్చారు. తరువాత బంధువుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సచిన్ కపూర్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సచిన్ కపూర్ అతని తల్లి వీణా కపూర్ ను హత్య చేసి శవాన్ని బాక్స్ లో పెట్టి తీసుకెళ్లి డ్రైనేజ్ లో విసిరేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. సచిన్ కపూర్ ను ముంబాయి పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+