సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు: మ. 2గంటలకు తీర్పు
జోధ్‌పూర్: కృష్ణ జింకల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ, ఆయన శనివారం ఉదయం విధులకు హాజరై సల్మాన్ బెయిల్ పిటషన్‌పై విచారణ జరిపారు.
Recommended Video

తీర్పు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కాగా సల్మాన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ కోరింది. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు.

బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. దీంతో గత రెండు రోజులుగా సల్మాన్ జైల్లోనే సాధారణ ఖైదీగా గడిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications