Selfie: భార్య చెల్లితో బావ ఎంజాయ్, సెల్ఫీ కోసం ఫోజులు, వెనుక నుంచి ఏం వచ్చిదంటే, ప్రాణం పోయింది!
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భార్యతో కలిసి అతను ఎక్కువగా అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. భార్యకు అందమైన మరదలు ఉంది. మరదలితో అక్క మొగుడు చాలా చనువుగా ఉంటున్నాడు. భార్యకు తెలీకుండా ఆమె భర్త మరదలితో సినిమాలు, షికార్లు తిరుగుతున్నాడు. మరదలితో హ్యాపీగా బయట తిరుగుతున్న విషయం భార్యకు తెలీకుండా భర్త చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చూడముచ్చటగా ఉన్న ఏరియాలోని రైల్వే ట్రాక్ దగ్గర కొంత సేపు వాకింగ్ చేసిన బావ, అతని మరదలు కొంతసేపు ఎంజాయ్ చేశారు.
నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు. నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన రైలును చూసి బావ, మరదలు పరుగు తీశారు. కింద నది ఉండటం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కేకలు వేశారు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో బావ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు డీకొని మరదలికి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

భార్యతో హ్యాపీలైఫ్
ఉత్తరప్రదేశ్ లోన కుశీనగర్ సమీపంలోని ఖడ్వా ప్రాంతంలో జాటా బజార్ లో తస్లీన్ సిద్దికి అలియాస్ సిద్దికి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అత్తరున్నీసా అనే మహిళను సిద్దిఖి వివాహం చేసుకున్నాడు. అత్తరున్నీసాను వివాహం చేసుకున్న సిద్దిఖి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

బావా మరదలు జల్సాలు
భార్యతో కలిసి సిద్దికి ఎక్కువగా అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. సిద్దిఖి భార్య అత్తరున్నీసాకు అందమైన షబీనా అనే మరదలు ఉంది. మరదలు షబీనాతో ఆమె అక్క మొగుడు సిద్దిఖి చాలా చనువుగా ఉంటున్నాడు. భార్యకు తెలీకుండా భర్త సిద్దికి అతని మరదలు షబీనాతో సినిమాలు, షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

నది మీద ఉండే రైల్వే ట్రాక్ మీద వాకింగ్
మరదలు షబీనాతో హ్యాపీగా బయట తిరుగుతున్న విషయం భార్యకు తెలీకుండా సిద్దిఖి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చూడముచ్చటగా ఉన్న గండక్ నది ఏరియాలోని రైల్వే ట్రాక్ దగ్గర కొంత సేపు సిద్దికి, అతని మరదలు షబీనాతో వాకింగ్ చేశాడు. తరువాత బావ, అతని మరదలు షబీనా కొంతసేపు ఎంజాయ్ చేశారు.

సెల్ఫీ దెబ్బకు బావ ప్రాణం పోయింది
గండక్ నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సిద్దికి, అతని మరదలు షబీనా నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు. నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సిద్దికి, షబీనా సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన రైలును చూసి బావ సిద్దికి, అతని మరదలు షబీనా ప్రాణ భయంతో పరుగు తీశారు. కింద నది ఉండటం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కేకలు వేశారు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో సిద్దికి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు డీకొని మరదలు షబీనాకుకి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications