కోర్టులో సోనియా, రాహుల్ గాంధీలకు చుక్కెదురు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి కోర్టులో చుక్కెదురయింది. నేషనల్ హెరాల్డ్ కంపెనీ పన్ను ఎగవేత కేసులో ఐటీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయింది. నేషనల్ హెరాల్డ్ కంపెనీ అకౌంట్స్ తనిఖీ చేసేందుకు ఐటీ శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో సోనియా, రాహుల్‌లు ఐటీ విచారణ ఎదుర్కొన్నారు.

Setback for Sonia Gandhi, Rahul as Delhi high court clears way for Income Tax probe into National Herald case

బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 2012లో దీనిపై ప్రయివేటు కేసు వేశారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో వారు ఫండ్స్‌ను మిస్ యూజ్ చేస్తున్నారని ఆయన అరోపించారు. కాగా, ఈ ఆదేశాలపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని రాహుల్ గాంధీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+