Shock: బయటకు వెళ్లిన భార్య, మర్మాంగం కత్తిరించుకుని భర్త ఆత్మహత్య, చాలాకాలం నుంచి తట్టుకోలేక !
బెంగళూరు/ రాయచూరు: వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న వ్యక్తి డబ్బు సంపాధిస్తూ ఇంతకాలం భార్య, పిల్లలను పోషించాడు. పిల్లలు వివాహం చేసుకుని వేరుగా కాపురం ఉంటున్నారు. కొంతకాలం క్రితం నుంచి ఆయన అనారోగ్యానికి గురైనాడు. స్థానిక ఆసుపత్రితో పాటు సిటీలోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా వ్యాధినయం కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కాలు నొప్పితో అతను సతమతం అవుతున్నాడని తెలిసింది. వారంలో రెండు రోజులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు.
ఇటీవల మరో వ్యాధితో అతను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా నాకు వ్యాధి నయం కావడం లేదని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య బయటకు వెళ్లిన సమయంలో ఆయన అతని మర్మాంగం కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఉరి వేసుకుని, విషయం తాగి, రైలు కిందపడి, కత్తితో నరాలు కత్తిరించుకుని, నదిలో, బావిలో దూకి ఇలా రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే మర్మాంగం కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

వ్యాపారం, వ్యవసాయం చేస్తున్నాడు
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని మస్కి తాలుకాలోని ఇరకల్ గ్రామంలో గ్యానప్ప అలియాస్ గ్యాన (58) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న గ్యానప్ప డబ్బు సంపాధిస్తూ ఇంతకాలం ఆయన భార్య, పిల్లలను పోషించాడు. గ్యానప్ప బిడ్డలు వివాహం చేసుకుని వేరుగా కాపురం ఉంటున్నారు.

అనారోగ్యంతో ఇబ్బందులు
కొంతకాలం క్రితం నుంచి గ్యానప్ప అనారోగ్యానికి గురైనాడు. స్థానిక ఆసుపత్రితో పాటు రాయచూరు, బెంగళూరు సిటీలోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా వ్యాధినయం కాకపోవడంతో గ్యానప్ప అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కాలు నొప్పితో గ్యానప్ప సతమతం అవుతున్నాడని తెలిసింది.

నాకు వ్యాధి నయం అవుతుందా ? లేదా
వారంలో రెండు రోజులు ఆసుపత్రికి వెలుతున్న గ్యానప్ప కాలు నొప్పి తగ్గడానికి చికిత్స చేయించుకుంటున్నాడు. ఇటీవల కాలు నొప్పికి తోడు గ్యాంగరిన్ వ్యాధి తోడు కావడంతో గ్యానప్ప అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా నాకు వ్యాధి నయం కావడం లేదని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు.

మర్మాంగం కత్తిరించుకుని ఆత్మహత్య
భార్య బయటకు వెళ్లిన సమయంలో గ్యానప్ప అతని మర్మాంగం కత్తిరించుకున్నాడు. సాయంత్రం వరకు ఇంటికి ఎవ్వరూ రాకపోవడంతో తీవ్రంగా రక్తం పోయిన గ్యానప్ప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సాయంత్రం గ్యానప్ప భార్య ఇంటికి వెళ్లి చూసే వరకు అతను ఆత్మహత్య చేసుకున్న వియం బయటక రాలేదు. మర్మాంగం పూర్తిగా కోసేసుకుని గ్యానప్ప ఆత్మహత్య చేసుకున్నాడు అని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఏన్నో ఆత్మహత్యలు చూశాము.... కాని ఇలా ఎవ్వరూ ?
గతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, విషయం తాగి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం, కత్తితో నరాలు కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకోవడం, నదిలో, బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఇలా రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే మర్మాంగం కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications