Shock: బిరియానీ చెయ్యడానికి మేకలు తెచ్చారు, మేకను రేప్ చేసిన రెస్టారెంట్ సిబ్బంది, మిడ్ నైట్ మసాల !

కొచ్చి/చెన్నై: ఫేమస్ రెస్టారెంట్ లో కొందరు యువకులు పని చేస్తున్నారు. రెస్టారెంట్ లో పని చేస్తున్న వ్యక్తులు అదే రెస్టారెంట్ పైన ఉన్న రూమ్ లో నిద్రపోతున్నారు. రెస్టారెంట్ లో బిరియానీలు చెయ్యడానికి మేకలు తీసుకు వచ్చి అక్కడే కట్టేశారు. రాత్రి రెస్టారెంట్ లో పని ముగించుకున్న అందరూ భోజనం చేసి రూమ్ లోకి వెళ్లి నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత మేక కేకలు వేస్తున్న విషయం రూమ్ లో నిద్రపోతున్న వాళ్లకు వినపడింది. అర్దరాత్రి మేక ఎందుకు అంతగట్టిగా అరుస్తోందని అంటూ రూమ్ లో నిద్రపోతున్న కొందరు లేచి చూశారు. రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూసిన వ్యక్తులు షాక్ అయ్యారు. రెస్టారెంట్ లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు బట్టలు తీసేసి మేక మీద లైంగిక దాడి చేస్తున్న విషయం గుర్తించి హడలిపోయారు. చిక్కిపోతామని అనుకున్న ముగ్గురు కామాంధులు అక్కడి నుంచి తప్పించుకుని పరుగు తీశారు. ఇదే సమయంలో ఓ యువకుడిని పట్టుకున్న రెస్టారెంట్ సిబ్బంది అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. రెస్టారెంట్ లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు మిడ్ నైట్ మసాలా అంటూ మేక మీద లైంగికదాడి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

రెస్టారెంట్ లో ఉద్యోగం

రెస్టారెంట్ లో ఉద్యోగం

కేరళలోని కాసరగూడు జిల్లా (కర్ణాటక సరిహద్దు)లోని కొత్తచేరిలో ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఫేమస్ రెస్టారెంట్ లో కొందరు యువకులు పని చేస్తున్నారు. రెస్టారెంట్ లో పని చేస్తున్న వ్యక్తులు అదే రెస్టారెంట్ పైన ఉన్న రూమ్ లో నిద్రపోతున్నారు. ఇదే రెస్టారెంట్ లో తమిళనాడుకు చెందిన సెంథిల్ అనే యువకుడు పని చేస్తున్నాడు.

 అర్దరాత్రి మేక అరుపులు విన్న సిబ్బంది

అర్దరాత్రి మేక అరుపులు విన్న సిబ్బంది

రెస్టారెంట్ లో బిరియానీలు చెయ్యడానికి నాలుగు నెలల క్రితం మేకలు తీసుకు వచ్చి అక్కడే కట్టేశారు. బుధవారం రాత్రి రెస్టారెంట్ లో పని ముగించుకున్న అందరూ భోజనం చేసి రూమ్ లోకి వెళ్లి నిద్రపోయారు. అర్దరాత్రి 1.30 గంటల సమయంలో రెస్టారెంట్ ఆవరణంలో ఉన్న మేక కేకలు వేస్తున్న విషయం పైన రూమ్ లో నిద్రపోతున్న వాళ్లకు వినపడింది.

మేక రేప్ సీన్ చూసి బిత్తరపోయిన సిబ్బంది

మేక రేప్ సీన్ చూసి బిత్తరపోయిన సిబ్బంది

అర్దరాత్రి మేక ఎందుకు అంతగట్టిగా అరుస్తోందని అంటూ రూమ్ లో నిద్రపోతున్న కొందరు లేచి చూశారు. రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూసిన వ్యక్తులు షాక్ అయ్యారు. రెస్టారెంట్ లో పని చేస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ తో సహ ముగ్గురు వ్యక్తులు బట్టలు తీసేసి మేక మీద లైంగిక దాడి చేస్తున్న విషయం గుర్తించి హడలిపోయారు.

మేక మీద రేప్ చేసి చిక్కిపోయాడు

మేక మీద రేప్ చేసి చిక్కిపోయాడు

చిక్కిపోతామని అనుకున్న ముగ్గురు కామాంధులు మేకను కత్తితో పొడిచేసి అక్కడి నుంచి తప్పించుకుని పరుగు తీశారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన సెంథిల్ ను రెస్టారెంట్ లో పని చేస్తున్న సాటి సిబ్బంది పట్టుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది కామాంధుడు సెంథిల్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

భార్యకు దూరంగా ఉంటున్న కామాంధుడు

భార్యకు దూరంగా ఉంటున్న కామాంధుడు

సొంత ఊర్లో భార్యను వదిలేసి వచ్చిన సెంథిల్ రెస్టారెంట్ లో పని చేస్తున్నాడని సాటి సిబ్బంది అంటున్నారు. మేకమీద రెస్టారెంట్ లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు లైంగికదాడి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. మూగజీవులను లైంగిక వేదింపులకు గురి చేశాడని సెంథిల్ మీద కేసు నమోదు చేశామని, పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని కాసరగూడు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+