రేప్: కేజ్రీవాల్ కూతురుపై వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: షాకింగ్! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూతురు పైన ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్ దీనిపై సీరియస్ అయింది. అతనికి నోటీసులు ఇవ్వనుంది.
నిర్భయ కేసులో బాల నేరస్తుడిని విడుదల చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని గ్యారీ అనే వ్యక్తి తెలిపాడు. అయితే, నిర్భయ నిందితుడిని (మైనర్) వదిలేయడం తప్పని చెప్పడం సరైనదే కావొచ్చు. కానీ కేజ్రీవాల్ కూతురు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

గ్యారీ అనే వ్యక్తి.. 'ఎవరైనా 17, 18 ఏళ్ల యువకుడు కేజ్రీవాల్ కుమార్తెపై అత్యాచారం చేస్తే రూ.1 లక్ష, సరికొత్త బైక్ బహుమతిగా ఇస్తా'నని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీనిని చూసిన ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది.
ఈ ట్వీట్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీడబ్ల్యూ సభ్యురాలు ప్రొమిల్లా గుప్తా వెల్లడించారు. కాగా, తన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారాన్ని తెలుసుకున్న గ్యారీ దానిని తొలగించాడు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications