యువతి వినూత్న బిజినెస్..రూ. 100 ఇచ్చి వక్షోజాలు టచ్ చేసుకో..ఎక్కడో తెలుసా...?
ఒత్తిడి అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిరాకు, ఆందోళన, నిరాశ, ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇలా అనేక రకాలుగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఓ యువతి ఈ ఒత్తిడి తగ్గించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఒత్తిడి తగ్గించడానికి ఆమె ఏకంగా తన వక్షోజాలు టచ్ చేయవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇక్కడే అసలు మెలిక పెట్టింది. నేరుగా వక్షోజాలు టచ్ చేయడానికి వీల్లేకుండా ఓ బాక్స్‌ను ధరించింది. దీని కోసం ఆ యువతి సిలికాన్ బ్రెస్ట్ బాక్స్‌ను ధరించింది. ఈ బాక్స్‌లో చేతులు పెట్టి వక్షోజాలను టచ్ చేయవచ్చనే ఆఫర్‌ను తెర మీదకు తీసుకువచ్చింది.
అయితే ఇది ఫ్రీ కాదండోయ్.. ఈ పని చేసే ముందే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది మన దేశంలో కాదు. జపాన్‌కు చెందిన ఓ యువతి ఈ వింత బిజినెస్‌ను మొదలుపెట్టింది. ఎవరికైనా స్ట్రెస్ ఫీల్ ఉన్నా, ప్లెజర్ కావాలనుకున్నా.. ఈ బాక్స్‌లో చేతులు పెట్టి వక్షోజాలను టచ్ చేయవచ్చు. అయితే ఈ పని చేసే ముందే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఆ అమ్మాయి బిజినెస్. కాగా ఈ ఆఫర్‌కు అట్రాక్ట్ అవుతున్న జనాలు.. బాగానే యూజ్ చేసుకుంటున్నారు. సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ చేతులు పెట్టి తమ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఆమె వక్షోజాలు నేరుగా టచ్ చేయడానికి వీలుపడదు. ఎందుకంటే ఆమె సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ ధరించి ఉంటుంది. సిలికాన్ బ్రెస్ట్ సెట్లు (Silicone breast sets) అనేవి రొమ్ము పరిమాణాన్ని పెంచడానికి లేదా రొమ్ము ఆకారాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే కృత్రిమ రొమ్ములు. ఇవి వివిధ రకాల పరిమాణాలు, ఆకారాలు మరియు బరువులలో లభిస్తాయి.ఇక్కడ కృత్రిమ రొమ్ములను మాత్రమే టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలియని చాలామంది ఆమెను తప్పుపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications