ఆటో-బస్సు ఢీ, 6గురు విద్యార్థులు మృతి: వాహనాలు తగలబెట్టారు

పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఆగ్రహించిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని శివాన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది.

శివాన్ జిల్లాలో స్కూల్ ఆటో రిక్షా, మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విద్యార్థులు ఉన్న వాహనం బోల్తా పడింది. పలువురికి గాయలయ్యాయి. ఆరుగురు విద్యార్థులు మృతి చెందారని సమాచారం. దీంతో అగ్రహంతో రగిలిపోయిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

Six students killed, two injured in a road accident at Siwan in Bihar

ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆటో రిక్షాలు కోచింగ్ క్లాసుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మరోవైపు, ఆసుపత్రిలో వైద్యులు లేరని గాయపడ్డ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం ేచశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+