'ప్రజా తీర్పును గౌరవిస్తాం', 'మాకు గుణపాఠం'
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు గుణపాఠం చెప్పాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల గురించి పార్టీలో చర్చిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

బీహార్ ప్రజల తీర్పుపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సంగ్ ట్విట్టర్‌లో స్పందించారు. బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయు నేత నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా బీహార్ అభివృద్ధికి ప్రధాని మోడీ అన్ని విధాలా అండగా ఉంటారని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమి 106 స్ధానాల్లో విజయం సాధించి 67 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఎన్డీఏ 29 స్ధానాల్లో విజయం సాధించి 33 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్ధానాల్లో విజయం సాధించి, 3 చోట్ల ముందంజలో ఉన్నారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభంలో ఎన్డీఏ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత క్రమేపీ మహాకూటమి పుంజుకొని పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
The economic package for Bihar is a commitment given by the Prime Minister which will be fulfilled by the Centre at all cost
— Rajnath Singh (@BJPRajnathSingh) November 8, 2015 We respect the mandate given by the people of Bihar. I hope the government in Patna will lead Bihar on the path of peace and progress.
— Rajnath Singh (@BJPRajnathSingh) November 8, 2015 Congratulated RJD president Shri Lalu Prasad and JDU president Shri Sharad Yadav on their party's performance in Bihar Assembly elections
— Rajnath Singh (@BJPRajnathSingh) November 8, 2015 Spoke to Shri @NitishKumar over the phone and congratulated him on his party's victory in Bihar assembly elections
— Rajnath Singh (@BJPRajnathSingh) November 8, 2015 -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications