Students: బస్సులోనే బీర్లు తాగిన స్కూల్ అమ్మాయిలకు త్వరలో షాక్ ?, బాటిల్స్ ఖాళీ, డీప్ గా విచారణ !
చెన్నై/చెంగల్పట్టు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతున్న సమయంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదివేలా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలల్లో మద్యాహ్నాం ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనేక సదుపాయాలు, నగదు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఓ స్కూల్ లో ఎప్పటిలాగే ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న విద్యార్థులు బస్సుల్లో వెళ్లి వస్తున్నారు. స్కూల్ పూర్తి అయిన తరువాత స్కూల్ లో చదివే అమ్మాయిలు, అబ్బాలు బస్సులో ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో బస్సులోనే బీర్ బాటిల్స్ ఓపెన్ చేసిన విద్యార్థులు కదులుతున్న బస్సులోనే మద్యం సేవించారు.
అమ్మాయిలు, అబ్బాయిలు బీర్ బాటిల్స్ మార్చుకుంటూ హ్యాపీగా మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు. కదులుతున్న బస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు బీర్లు తాగుతున్న సమయంలో ఓ విద్యార్థి దానిని మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. మొదట ఆ వీడియో పాతది అని అనుమానం మొదలైయ్యింది. పోలీసుల విచారణలో రెండు రోజుల క్రితమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కదులుతున్న బస్సులో బీర్లు తాగారని విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఇంత ఫాస్ట్ గా ఉంటే ఇక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంకా ఎంత ఫాస్ట్ గా ఉంటారో ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయం లీక్ అయ్యి నాలుగు రోజులు కావడంతో అధికారులు డీప్ గా విచారణ చేస్తున్నారని తెలిసింది. బస్సులో బీర్లు తాగిన అమ్మాయిలకు త్వరలో విద్యాశాఖ అధికారులు, పోలీసులు షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతున్న సమయంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదివేలా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలల్లో మద్యాహ్నాం ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనేక సదుపాయాలు, నగదు ప్రోత్సాహం అందిస్తున్నాయి.

స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని తిరుకఝకుండ్రం ప్రభుత్వ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. తిరుకఝకుండ్రం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న విద్యార్థులు ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బస్సుల్లో వెళ్లి వస్తున్నారు.

బస్సులో బీర్లు తాగి ఎంజాయ్ చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు
స్కూల్ పూర్తి అయిన తరువాత స్కూల్ లో చదివే అమ్మాయిలు, అబ్బాలు తిరుకఝకుండ్రం నుంచి బస్సులో ఠాచూరు మార్గంలో ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో బస్సులోనే బీర్ బాటిల్స్ ఓపెన్ చేసిన విద్యార్థులు కదులుతున్న బస్సులోనే మద్యం సేవించారు. బస్సులో నిలబడిన అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరి తరువాత ఒకరు బీర్ బాటిల్స్ మార్చుకుంటూ మద్యం సేవించారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
అమ్మాయిలు, అబ్బాయిలు బీర్లు తాగుతున్న సమయంలో ఓ విద్యార్థి దానిని మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. మొదట ఆ వీడియో పాతది అని అనుమానం మొదలైయ్యింది. పోలీసుల విచారణలో రెండు రోజుల క్రితమే తిరుకఝకుండ్రం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కదులుతున్న బస్సులో బీర్లు తాగారని విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

సీరియస్ అయిన స్టాలిన్ ప్రభుత్వం
పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కదులుతున్న బస్సులో పబ్లిక్ గా బీర్లు తాగడంతో వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని తెలిసింది. విద్యాశాఖా అధికారిణి రోజ్ నిర్మలా ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

నిజమే అని చెప్పిన విద్యాశాఖ అధికారిణి
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కదులుతున్న బస్సులో బీర్లు తాగారని విచారణలో వెలుగు చూసిందని విద్యాశాఖా అధికారిణి రోజ్ నిర్మలా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఇంత ఫాస్ట్ గా ఉంటే ఇక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంకా ఎంత ఫాస్ట్ గా ఉంటారో ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications