వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కిడ్నీ పాడైపోయింది: ఎయిమ్స్‌లో సుష్మాస్వరాజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 7వ తేదీ నుంచి ఎయిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్నాన్నారు.

ఆమె మూత్ర పిండాల పనితీరు దెబ్బతిందని.. ప్రస్తుతం డయాలసిస్‌ చేస్తున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం ప్రకటించారు. కాగా, ఈ విషయాన్ని నిర్ధరిస్తూ సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

తన కిడ్నీ పాడైందని.. ప్రస్తుతం వైద్యులు తనకు డయాలసిస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు కిడ్నీ మార్చాల్సి ఉందని.. దీనికోసం వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేవుడు తనను ఆశీర్వదించాలని ప్రార్థించారు. కాగా, పలువురు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
External Affairs Minister Sushma Swaraj took to Twitter and informed people that she was admitted at the All India Institute of Medical Sciences (AIIMS) because of kidney failure. She further said that she was on dialysis and was undergoing tests for a kidney transplant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X