మంత్రగాడు కాదు కామాంధుడు: మంత్రాల పేరుతో 100 మంది మహిళలపై అత్యాచారం

హిసార్ : హర్యానాలో ఘోరం వెలుగు చూసింది. ఓ 60 ఏళ్ల మంత్రగాడు 100 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకెళితే... ఫతేహాబాద్ జిల్లా తోహానా పట్టణంలో బాబా అమర్‌పురి అనే మంత్రగాడు చుట్టుపక్కల మహిళల బలహీనతను క్యాష్ చేసుకుని వారిని లొంగదీసుకునేవాడు. అదేసమయంలో వీడియో తీసి ఆ వీడియోను అదే మహిళలకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారిని బలవంతంగా అనుభవిచేవాడు.

Tantrik rapes 100 women and filmed the act

ఎలాగోఅలాగా ధైర్యం తెచ్చుకున్న మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతన్ని పట్టుకుని విచారణ చేయగా అసలు సంగతి బయటపడింది. మంత్రగాడి నుంచి 120 క్లిప్పింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి క్లిప్పింగ్‌లో వేర్వేరు మహిళా బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలోనే తన సెల్‌ఫోన్‌తోనే చిత్రీకరించేవాడని పోలీసులు తెలిపారు. బాబా అమర్ పురిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థనంలో ప్రవేశపెట్టగా ఆయనకు ఐదురోజుల పాటు కస్టడి విధించింది కోర్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+