టెక్కీ: స్నానం చేస్తున్న ఆంటీ ఫొటోలు తీశాడు

Techie films aunt, takes Rs 40K from her
చెన్నై: స్నానం చేస్తుండగా ఆంటీ ఫోటోలను తీసి, ఆమెను బెదిరించి 40 వేల రూపాయలు తీసుకున్న పాతికేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫొటోలను ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బులు గుంజాడు. అతన్ని పోలీసులు తమిళనాడు రాజధాని మడిపక్కం పోలీసులు అరెస్టు చేసారు.

పోలీసుల కథనం ప్రకారం - అశ్విని మిశ్రా తన భరత్ దుర్గేష్ మిశ్రాతో కలిసి పలికరణాయ్‌లో ఉంటోంది. వారితో పాటు మేనల్లుడు సౌరాష్ కుమార్ కూడా ఉంటున్నాడు. సౌరాష్ తాను స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడని, ఆ పేరు చెప్పి తన వద్ద 40 వేల రూపాయలు తీసుకున్నాడని అశ్విని మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సౌరాష్ మిశ్రా చంగల్‌పేటలోని ఓ బడా ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఫుటేజ్‌లు చూపించి తనను అతనితో రమ్మంటూ బ్లాక్‌మెయిల్ చేసేవాడని ఆమె చెప్పింది. సౌరాష్ అన్ని రకాలుగా వేధిస్తుండడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సౌరాష్‌ను పోలీసులు సోమవారంనాడు అరెస్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+