టికెట్లు చెల్లవన్న గో ఎయిర్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తెలుగువారి పడిగాపులు..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తెలుగు ప్రయాణీకులకు వింత అనుభవం ఎదురైంది. టికెట్లు బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమైన ప్రయాణీకులకు గో ఎయిర్ షాక్ ఇచ్చింది. ప్యాసింజర్ల దగ్గర ఉన్న టికెట్లు చెల్లవని వారిని విమానంలో ఎక్కించుకునేందుకు నిరాకరించింది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రయాణికులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. పేటీఎం ద్వారా పేమెంట్ చేసిన వారందరికీ టికెన్ కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తీరా ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత వారి కష్టాలు మొదలయ్యాయి. వారు బుక్ చేసుకున్న టికెట్లు చెల్లవని చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. ఒకే పీఎన్‌ఆర్‌పై వేర్వేరు పేర్లు ఉన్నాయని చెప్పిన గో ఎయిర్ వారిని ఎక్కించుకోకుండానే ఫ్లైట్‌ను హైదరాబాద్‌కు పంపేసింది.

గో ఎయిర్ ఫ్లైట్ టికెట్లు చెల్లవని చెప్పడంతో ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ వ్యవహారంపై అటు పేటీఎం యాజమాన్యంగానీ, ఇటు గో ఎయిర్ సిబ్బందిగానీ స్పందించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications