మిగిలింది మరో 9 రోజులే : 1వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్‌డేట్స్

హైదరాబాద్ : మరో 9 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.

telugu states election campaign live updates : watch on one india

Apr 01, 2019, 8:36 pm IST

చైన్ తెగిపోయిన పార్టీ టీడీపీ : పవన్
Apr 01, 2019, 8:36 pm IST

నా వద్ద వేల కోట్లు లేవు .. ఆడపడుచులు ఉన్నారు. జనసైనికులు ఉన్నారు : పవన్
Apr 01, 2019, 8:36 pm IST

జగన్ వస్తే అవినీతి ఉండదా : పవన్
Apr 01, 2019, 8:24 pm IST

జగన్, చంద్రబాబుపై పవన్ ఘాటు విమర్శలు
Apr 01, 2019, 8:24 pm IST

తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ ప్రచారం
Apr 01, 2019, 8:16 pm IST

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నకిలీ ఖాతాలను ఫేస్ బుక్ తొలగించడం చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
Apr 01, 2019, 8:07 pm IST

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికావాలంటే మన ఎంపీలు గెలవాలి
Apr 01, 2019, 8:07 pm IST

కారు, పదహారు, సర్కార్ టీఆర్ఎస్ నినాదం : కేటీఆర్
Apr 01, 2019, 8:05 pm IST

ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్ షో
Apr 01, 2019, 8:02 pm IST

పోలవరం ప్రాజెక్టు డబ్బులిచ్చే ఏటీఎం అని మోదీ చెబుతున్నాడు : చంద్రబాబు
Apr 01, 2019, 7:57 pm IST

పోలవరం ప్రాజెక్టు మీరివ్వలేదు : కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టింది, చంద్రబాబు
Apr 01, 2019, 7:56 pm IST

పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ చర్య : మోదీపై చంద్రబాబు విసుర్లు
Apr 01, 2019, 7:56 pm IST

జగన్ పేరు చెబితే పారిశ్రామికవేత్తలు ఎవరూ రారు, పారిపోతారు : చంద్రబాబు
Apr 01, 2019, 7:55 pm IST

జగన్‌ను గెలిపిస్తే మోదీ, కేసీఆర్‌ను గెలిపించినట్లే : చంద్రబాబు
Apr 01, 2019, 7:55 pm IST

జాబు రావాలంటే .. బాబు మళ్లీ మళ్లీ రావాలి
Apr 01, 2019, 7:33 pm IST

నరేంద్రమోదీ నేరస్తులకు, అవినీతిదారులకు కాపాలాదారు : చంద్రబాబు
Apr 01, 2019, 7:30 pm IST

నదుల అనుసంధానం చేసి రాష్ట్రానికి భగీరథుడిగా మారుతా : చంద్రబాబు
Apr 01, 2019, 7:29 pm IST

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం మోదీకి ఇష్టం లేనట్టు ఉంది, నిధుల విడుదల చేయకపోవడంపై చంద్రబాబు
Apr 01, 2019, 7:29 pm IST

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని నమ్మకద్రోహం చేశారు : మోదీపై చంద్రబాబు విసుర్లు
Apr 01, 2019, 7:28 pm IST

లోకేశ్ గురించి, మా కుటుంబ గురించి మోదీ మాట్లాడటాన్ని తప్పుపట్టిన చంద్రబాబు
Apr 01, 2019, 7:20 pm IST

యూ టర్న్ మీది రైట్ టర్న్ నాది : మోదీపై చంద్రబాబు విసుర్లు
Apr 01, 2019, 7:20 pm IST

కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారు.
Apr 01, 2019, 7:20 pm IST

కేసులో భయంతో మోదీకి జగన్ ఊడిగం చేస్తున్నాడు
Apr 01, 2019, 7:20 pm IST

మీకు ఊడిగం చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు
Apr 01, 2019, 7:20 pm IST

ఆంధ్రులను కించపరిస్తే చూస్తూ ఊరుకోను : చంద్రబాబు
Apr 01, 2019, 7:14 pm IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ప్రచారంలో చంద్రబాబు
Apr 01, 2019, 6:53 pm IST

దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను అడ్డుకుంటామని మోదీ భరోసా
Apr 01, 2019, 6:52 pm IST

డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లీస్ పొత్తు బయటపడింది : మోదీ
Apr 01, 2019, 6:51 pm IST

పాతబస్తీలో మెట్రో విస్తరణకు మజ్లీస్ అడ్డుపడుతోంది : మోదీ
Apr 01, 2019, 6:51 pm IST

కుటుంబపాలనతో తెలంగాణ ప్రజలకు నష్టం
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+