లవ్ మ్యారేజ్, భార్యను ఏం చేశాడు ?, అత్తకు ఫోన్ చేసి ఏం చెప్పాడు, కన్నింగ్ సంతోష్ !

బెంగళూరు/చెన్నై: స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్న ప్రేమికులు రెండేళ్ల క్రితం పెళ్లి (marriage) చేసుకున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రానురాను అతని భార్యను చులకనచేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త అతని భార్యను (Wife) చిత్రహింసలకు గురి చేసి చంపేయడం కలకలం రేపింది.

ఐటీ హబ్ బెంగళూరులోని యలహంక న్యూటౌన్ మూడవ ఫేజ్‌లో భర్త చేతిలో అతని భార్య (Wife)హత్యకు గురైయ్యిందని పోలీసులు తెలిపారు. బెంగళూరులో భార్యను భర్తే హత్య చేశాడు. భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామాలు ఆడిన భర్త (husband) చివరికి విచారణలో ఆమెను హత్య చేసినట్లు వెలుగు చూసిందని పోలీసు అధికారులు తెలిపారు.

The husband who killed his love marriage wife and played dramas

దుర్దైవిని అలియాస్ దుర్గా రేఖ అలియాస్ రేఖా అనే మహిళను ఆమె భర్త (husband) సంతోష్ హత్య చేశాడు. భార్య రేఖాను హత్య చేసిన తరువాత తన మీద కేసు రాకుండా తప్పించుకోవాలని ప్లాన్ చేసిన సంతోష్ అతని భార్య శవాన్ని చీరతో ఫ్యాన్ కు వేలాడదీశాడని పోలీసు అధికారులు అంటున్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం రాకూడదని ఇంట్లో ఎవరు లేన సమయంలో రేఖా (wife)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తకు ఫోన్ చేసి చెప్పిన సంతోష్ (husband) డ్రామాలు ఆడాడని పోలీసులు తెలిపారు.

పెళ్లయినప్పటి (marriage)నుంచి డబ్బుల కోసం రేఖాను ఆమె భర్త సోంతోష్ వేధించేవాడని దుర్గా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఒకరినొకరు ప్రేమించుకున్న సంతోష్, రేఖా పెళ్లి (marriage)చేసుకుందాం అని అనుకున్నారు. సంతోష్ మొదట పెళ్లి చేసుకుందామని రేఖా మీద ఒత్తిడి చేశాడని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇద్దరు ప్రేమించుకోవడంతో సంతోష్‌కు డబ్బులు, కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి (marriage)చేశామని రేఖా కుటుంబ సభ్యులు అంటున్నారు.

అయినా కూడా మీ ఊరి నుంచి డబ్బులు తీసుకురావాలని సంతోష్ (husband) పట్టుబట్టాడని, దీనికి రేఖా అంగీకరించకపోవడంతో పలుమార్లు గొడవ చేసి ఆమెపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కట్నం (marriage)తీసుకురాలేదని కోపంతో ఇప్పుడు రేఖాను హత్య చేసి ఆమె ఉరి వేసుకుందని సంతోష్ డ్రామాలు ఆడుతున్నాడని బాదితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

The husband who killed his love marriage wife and played dramas

రేఖా మృతదేహాన్ని యలహంక ప్రభుత్వాసుపత్రికి తరలించామని, కేసు విచారణలో (husband) ఉందని యలహంక న్యూ టౌన్ పోలీసులు తెలిపారు. నిందితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. రేఖా, సతోష్ అనే జంట స్కూల్ (marriage)నుంచి ప్రేమించుకుంటున్నారు. సుమారు నాలుగైదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

రేఖా, సంతోష్ రెండు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి (marriage) చేసుకున్నారు. వీరిద్దరు తమిళనాడుకు (tamil nadu) చెందినవారే అయినా బెంగళూరులో స్థిరపడ్డారు. యలహంక న్యూటౌన్ (husband) సమీపంలోని అనంతపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న సంతోష్‌, రేఖా దంపతులకు ఐదు నెలల పాప ఉందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+