ముగ్గురు మృతి: క్షతగాత్రుల్లో నటుడి కుమారుడు

కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒకరిని పోలీసులు 23 ఏల్ల సయ్యదా అబుగా గుర్తించారు. అతను చెన్నైలోని అవర్తిరునగర్‌కు చెందినవాడు. మరో ఇద్దరు మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.
గాయపడినవారిలో ప్రముఖ సినీ నటుడు నాజర్ కుమారుడు ఎన్ అబ్దుల్ అసన్ ఫైజల్ (23) ఉన్నాడు. గాయపడినవారిలో మోర యువకుడు 23 ఏళ్ల ఎస్ విజయకుమార్ రోయపురానికి చెందినవాడు. గాయపడినవారిని చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింతారు.
మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారి ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications