మంచుచరియలు విరిగిపడి ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మంచుకొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్ సెక్టార్, ఉత్తర కాశ్మీర్, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. బుధవారం ఆఫ్ఘనిస్థాన్- తజకిస్తాన్ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కాశ్మీర్‌లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.












Click it and Unblock the Notifications