వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ సారీ.. లెహ్, లడాఖ్ చైనాలో చూపిన యాప్.. భారతీయలు మనోభావాలు దెబ్బతీశాం...

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా ట్విట్టర్ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. లెహ్, లడాఖ్ ప్రాంతాలను ట్విట్టర్ ఇదివరకు చైనా భూభాగంలో చూపించింది. దీనిపై అప్పట్లో నిరసనలు వెల్లువెత్తాయి. సున్నితమైన ఈ అంశంపై భారతీయుల మనోభావాలు దెబ్బతీశామని ట్విట్టర్ పేర్కొన్నది. ఈ మేరకు ఇవాళ అపాలజీ చెప్పింది.

ఇదివరకు చూపిన భూభాగాన్ని మార్చుతామని ట్విట్టర్ తెలిపింది. ఈ నెల 30వ తేదీ వరకు సరిదిద్దుతామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్‌‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని పార్లమెంరీ ప్యానెల్ చైర్ పర్సన్ మీనాక్షి లేఖ తెలియజేశారు. ఇదివరకు జరిగిన తప్పిదంపై ట్విట్టర్ సారీ చెప్పిందని వివరించారు.

Twitter apologises for hurting Indian sentiments by showing Ladakh in China

ఇదివరకు తప్పుగా చూపిన ప్రాంతానికి సంబంధించి చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ అఫిడవిట్ పరిశీలించామని లేఖి చెప్పారు. దానిని సరిచేస్తామని చెప్పడంతో అంగీకరించామని వివరించారు. అందుకోసం 30వ తేదీ వరకు సమయం కూడా ఇచ్చామని ఆమె తెలిపారు.

English summary
Twitter has issued a formal apology to the Indian government for showing Leh and Ladakh as part of China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X