గర్ల్‌ను రేప్ చేసి వీడియో తీసి.., ఉగాండా మహిళ పైనా..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యాచారాల పర్వం ఆగడం లేు. ఇద్దరు మైనర్ బాలికలను అపహరించిన ఐదుగురు వారిలో ఒకరిపై సామూహిక అత్యాచానికి పాల్పడి.. దృశ్యాలను వీడియో తీసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన హర్యానాలోని జింద్ జిల్లాలోని రోహటక్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
మే 22న ఇద్దరు మైనర్ బాలికలను ఐదుగురు అపహరించారు. రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్లి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉగాండా మహిళపై అత్యాచారం
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉగాండాకు చెందిన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. జనక్ పురి జిల్లాలోని స్నేహితురాలిని కలిసేందుకు బాధితురాలు వెళ్లింది.
అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications