కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!
కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చెయ్యడంతో కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కాసరగూడు రగిలిపోతుంది.
కాంగ్రెస్ పార్టీ యుత్ విభాగానికి చెందిన కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరు హత్యకు గురైనారని పోలీసులు తెలిపారు. కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరి హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల హత్యలను పలు పార్టీలు ఖండిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ నాయకుల హత్యకు ఖండిస్తూ యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్) సోమవారం కేరళలో ధర్నాలకు పిలుపునిచ్చింది. కాసరగూడులో ప్రసిద్ది చెందిన బేకల్ కోటేలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కృపేష్, శరథ్ లాల్ ను అతి దారుణంగా హత్య చేయ్యడంతో పోలీసులు హడలిపోయారు.
కేరళలో ముఖ్యమంత్రి పిణరయి విజయన్ ప్రభుత్వం హత్యలను ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ పార్టీ, యూడీఎఫ్ ఆరోపించింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సీపీఐ (ఎం) నాయకులు పక్కా ప్లాన్ తో ఇద్దరిని ఇంత దారుణంగా హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications