అమృత్‌సర్‌లో అమెరికా మహిళ అరెస్ట్: 25 బుల్లెట్లు స్వాధీనం
అమృత్‌సర్: బుల్లెట్లను వెంటతీసుకెళుతున్న అమెరికాకు చెందిన ఓ మహిళను అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న 25 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఆమె ఢిల్లీకి బయల్దేరనున్న విమానం ఎక్కేందుకు ఇక్కడి వచ్చింది.

అమెరికాకు చెందిన ఆమె ఢిల్లీ మీదుగా పుణె చేరుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications