వెండితెర
ముద్దుగుమ్మ
సమంత
ఒక
రేంజ్
లో
ఇప్పుడు
దూసుకుపోతోంది.
తెలుగుతో
పాటుగా
తమిళ్..హిందీలోనూ
ఈ
భామకు
పోటీ
లేదనే
విధంగా
ముందుకు
వెళ్తోంది.
ప్రస్తుతం
సమంత
..విజయ్
దేవరకొండ
తో
కలిసి
శివ
నిర్వాణ
డైరెక్షన్
లో
ఒక
మూవీ
చేస్తున్నారు.
ఇది
ఒక
అందమైన
ప్రేమ
కథగా
తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే
పలు
ప్రేమ
సినిమాల్లో
నటించి
మెప్పించిన
సమంతు
ఈ
సినిమా
మరో
స్పెషల్.
అయితే,
ఈ
సినిమా
షూటింగ్
ప్రస్తుతం
కాశ్మీర్
లో
జరుగుతోంది.
అందులో
భాగంగా
విజయ్
దేవరకొండ
తో
సీన్
సమయంలో
ఇచ్చిన
షాక్
సమయంత
ఒక్క
సారిగా
ఎమోషనల్
అయ్యారు.
అర్ద్రరాత్రి
వేళ
ఒక
సీన్
షూటింగ్
కు
డిసైడ్
అయ్యారు.
ఈ
నెల
27వ
తేదీ
అర్ద్రరాత్రి
సమయం
12
గంటలు
అవుతోంది.
తెల్లవారితే
28వ
తేదీ.
దీంతో..సరిగ్గా
12
గంటలకు
అంటే
28వ
తేదీ
ఎంటర్
అయ్యే
సమయానికి
ఆ
షూటింగ్
కొనసాగుతోంది.
ఆ
సీన్
లో
భాగంగా..
సమయంత
ఒంటరిగా
కూర్చుకున్న
విజయ్
దేవరకొండ
వద్దకు
వస్తారు.
సమంత
డైలాగ్
ప్రారంభించి...
పది
రోజుల్లో
వచ్చేస్తాను..నువ్వు
మా
పేరెంట్స్
తో
మాట్లాడటం
కాదు..
నేనే
మీ
పేరెంట్స్
తో
మాట్లాడి
పెళ్లికి
ఒప్పిస్తానని
చెబుతోంద...అప్పటి
వరకు
ఎమోషనల్
గా
ప్రేమికుడి
పాత్రలో
విజయ్
దేవర
కొండ
తనతో
సమంత
చెబుతున్న
డైలాగ్
పూర్తి
కాగానే..సమంత
అంటూ
చెంపలను
తాకుతూ
అనే
సరికి..ఒక్క
సారిగా
సమంత
నవ్వేస్తారు.
ఆ
వెంటనే
విజయ్
హ్యాపీ
బర్త్
డే
చెబుతారు.
దీంతో..సడన్
గా
విజయ్
షూటింగ్
లో
ఏంటిలా
అనుకుంటూ...ఆశ్చర్యంగా
చూస్తున్న
సమయంలో
విజయ్
మరోసారి
హ్యాపీ
బర్త్
డే
అంటూ
విషెస్
అందిస్తారు.
ఇక,
ఒక్క
సారిగా
అక్కడ
నిజంగా
షూటింగ్
చేస్తున్నట్లుగా
రిహాల్సస్
లో
ఉన్న
యూనిట్
సిబ్బంది
మొత్తం
సమంతకు
బర్త్
డే
విషెస్
చెబుతూ
సందడి
చేస్తారు.
సమంత
బర్త్
డే
ను
డిఫరెంట్
గా
సెలబ్రేట్
చేయాలని
ముందుగానే
నిర్ణయించి..ఈ
ఫేక్
సీన్
ను
ప్లాన్
చేసారు.
సమంత
కు
మినహా..యూనిట్
సభ్యులకు
అందరికీ
ఏం
జరుగుతుందో
తెలుసు.
అది
అనుకున్నట్లుగానే
వచ్చింది.
దీంతో..తన
బర్త్
డే
రోజున
సర్ప్రైజ్
గిప్ట్
తో
సమంత
సంతోషంతో
ఉక్కిరి
బిక్కిరి
అయ్యారు.
సమంత
ఆ
వీడియోను
తన
సోషల్
మీడియాలో
షేర్
చేసారు.
ఇప్పుడు
ఆ
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.
వెండితెర ముద్దుగుమ్మ సమంత ఒక రేంజ్ లో ఇప్పుడు దూసుకుపోతోంది. తెలుగుతో పాటుగా తమిళ్..హిందీలోనూ ఈ భామకు పోటీ లేదనే విధంగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం సమంత ..విజయ్ దేవరకొండ తో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఇది ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రేమ సినిమాల్లో నటించి మెప్పించిన సమంతు ఈ సినిమా మరో స్పెషల్. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. అందులో భాగంగా విజయ్ దేవరకొండ తో సీన్ సమయంలో ఇచ్చిన షాక్ సమయంత ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. అర్ద్రరాత్రి వేళ ఒక సీన్ షూటింగ్ కు డిసైడ్ అయ్యారు. ఈ నెల 27వ తేదీ అర్ద్రరాత్రి సమయం 12 గంటలు అవుతోంది. తెల్లవారితే 28వ తేదీ. దీంతో..సరిగ్గా 12 గంటలకు అంటే 28వ తేదీ ఎంటర్ అయ్యే సమయానికి ఆ షూటింగ్ కొనసాగుతోంది. ఆ సీన్ లో భాగంగా.. సమయంత ఒంటరిగా కూర్చుకున్న విజయ్ దేవరకొండ వద్దకు వస్తారు. సమంత డైలాగ్ ప్రారంభించి... పది రోజుల్లో వచ్చేస్తాను..నువ్వు మా పేరెంట్స్ తో మాట్లాడటం కాదు.. నేనే మీ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తానని చెబుతోంద...అప్పటి వరకు ఎమోషనల్ గా ప్రేమికుడి పాత్రలో విజయ్ దేవర కొండ తనతో సమంత చెబుతున్న డైలాగ్ పూర్తి కాగానే..సమంత అంటూ చెంపలను తాకుతూ అనే సరికి..ఒక్క సారిగా సమంత నవ్వేస్తారు. ఆ వెంటనే విజయ్ హ్యాపీ బర్త్ డే చెబుతారు. దీంతో..సడన్ గా విజయ్ షూటింగ్ లో ఏంటిలా అనుకుంటూ...ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో విజయ్ మరోసారి హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ అందిస్తారు. ఇక, ఒక్క సారిగా అక్కడ నిజంగా షూటింగ్ చేస్తున్నట్లుగా రిహాల్సస్ లో ఉన్న యూనిట్ సిబ్బంది మొత్తం సమంతకు బర్త్ డే విషెస్ చెబుతూ సందడి చేస్తారు. సమంత బర్త్ డే ను డిఫరెంట్ గా సెలబ్రేట్ చేయాలని ముందుగానే నిర్ణయించి..ఈ ఫేక్ సీన్ ను ప్లాన్ చేసారు. సమంత కు మినహా..యూనిట్ సభ్యులకు అందరికీ ఏం జరుగుతుందో తెలుసు. అది అనుకున్నట్లుగానే వచ్చింది. దీంతో..తన బర్త్ డే రోజున సర్ప్రైజ్ గిప్ట్ తో సమంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సమంత ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Story first published: Friday, April 29, 2022, 12:15 [IST]