VIRAL VIDEO:గిప్ట్ బాక్స్‌లో కీ, చూసి ఏడ్చేసిన చెల్లి, ఆన్ చేసి కన్నీరు, వైరల్..
అన్నాచెల్లెళ్ల బంధమే వేరు. అవును, ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. తిట్టుకున్న, కొట్టుకున్న.. వారి సాన్నిహిత్యం వేరే లెవల్. ఇక గిప్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఉంటాయి. మరీ కాస్ట్లీ గిప్ట్ ఇస్తే.. ఆ సర్ ప్రైజ్‌కు ఫీలింగ్స్ కూడా అలానే ఉంటాయి. ఓ అన్న తన చెల్లికి గిప్ట్ ఇచ్చాడు. ఆమె ఆనందానికి అవధే లేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.
ఆనంద భాష్పాలు..
ఓ అన్న తన చెల్లికి స్కూటీని గిప్ట్‌గా ఇస్తాడు. దీంతో ఆమె కళ్ల నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆ వీడియోను ఐశ్వర్య భాదనే ఇన్ స్టాలో షేర్ చేశారు. తనకు బ్రదర్ గిప్ట్ ఇచ్చారని తెలిపారు. గిప్ట్ బాక్స్ ఓపెన్ చేయడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. నిజానికి ఆమెకు కూడా తెలియదు.. ఆ గిప్ట్ ఎమై ఉంటుందోనని.. కానీ చూసి ఆశ్చర్యపోయింది. అందులో కీ ఉంది. దీంతో సంభ్రామాశ్చర్యాలకు లోనయ్యింది. అదీ స్కూటీ అని అర్థమైపోయింది. వెంటనే కళ్ల నుంచి నీరు వచ్చింది. అతను దగ్గరికి తీసుకుని.. తన ప్రేమను చాటాడు.

డ్రైవ్ చేస్తూ.. కన్నీరు
కీ తీసి.. డ్రైవ్ చేయాలని చెల్లిని కోరాడు. ఆమె స్కూటీ ఆన్ చేసి కదిలింది. వెనకాల మరొకరు ఉన్నారు. అప్పుడు కూడా ఆమె కంటి నుంచి నీరు వచ్చింది. ఇదీ కూడా ఆనందభాష్పాలే.. ఆ వీడియోకు ఫ్యూర్ లవ్ అని క్యాప్షన్ పెట్టారు. వీడియో ఇప్పటికే 9 మిలియన్ వ్యూస్ సాధించింది. చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వావ్.. వాట్ ఏ బ్యూటీఫుల్ మూమెంట్
సెల్యూట్ టు యు బ్రదర్ అని ఒకరు రాశారు. వాట్ ఏ బ్యూటీఫుల్ మూమెంట్ అని మరొకరు రాశారు. లవ్ యూ బ్రో అండ్ సిస్ అని మరొకరు రాశారు. కంగ్రాచ్యులేషన్స్ అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా చాలా మంది భావాన్ని వ్యక్తీకరించారు. ఇదీ అన్నాచెల్లెళ్ల బంధం అంటే అని చాలా మంది రాశారు. నిజమే.. ఆ అన్న తన చెల్లికి గిప్ట్ ఇచ్చేశాడు. ఆ చెల్లి కూడా తెగ సంబరపడిపోయింది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications