
Video:మూడు సింహాలు, మధ్యలో మొసలి, దాని పని అయిపోయిందా.. వైరల్
అడవీలో.. సరస్సు పక్కన మూడు సింహాలు ఉన్నాయి. ఆ పక్కనే ఓ మొసలి ఉంది. మొసలి నీటిలోనే బలంగా ఉంటుంది. బయటకు వస్తే అంతే సంగతులు. అంటే తన బలం అంతగా చూపదు. అదీ ఎలా బయటకు వచ్చిందో తెలియదు.. కానీ అడవీ రాజుకే చిక్కింది. అక్కడ ఒక్కటి కాదు రెండు కాదు మూడు సింహాలు ఉన్నాయి. ఆకలితో ఉన్నాయెమో.. కానీ ఓ సింహం వెంటనే మొసలిని లాగేసింది.

గంభీరంగా ఉన్నప్పటికీ..
ఆ
వీడియోలో
మొసలి
పైకి
గంభీరంగా
ఉన్న
లోన
బిక్కు
బిక్కుమంటోంది.
ఏదో
చిన్న
జంతువు
అయితే
ఏమో
అనుకోవచ్చు..
కానీ
అక్కడ
ఉంది
సింహాం..
కదా,
ఇంకేముంది
బతుకు
మీద
ఆశ
లేకుండా
పోయింది.
ఆ
వీడియోను
ఇన్
స్టాగ్రామ్
లో
షేర్
చేశారు.
వైల్డ్
లైఫ్
కల్చర్
1
పేజీలో
వేశారు.
వీడియో
మాత్రం
తెగ
వైరల్
అవుతుంది.
ఇప్పటికే
1.1
మిలియన్
వ్యూస్
వచ్చాయి.
21కే
లైకులు
కొట్టారు.
వీడియో
ఆఫ్రికాలో
జరిగింది.
దీనికి
నెటిజన్లు
తెగ
కామెంట్లు
చేస్తున్నారు.

ఆకలితో ఉన్న సింహాలు
ఆకలితో ఉన్న సింహాలకు మొసలి చిక్కిందని రాశారు. అప్పటికే ఓ సింహం కాలు పట్టి లాగేసింది. తర్వాత మాత్రం వీడియో లేదు. దీంతో ఏం జరిగిందనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ అది తప్పించుకుందా.. లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ద గర్ల్స్ ఆర్ లైక్ నో థాంక్యూ అని ఒక యూజర్ రాశారు. ఆ రోజు రాత్రికి డిన్నర్ ఏంటీ అని మరొకరు రాశారు. ఈ అడవీలో మొసలికి కూడా రక్షణ లేదు అని మరొకరు రాశారు.
బలమైనదే.. కానీ
వాస్తవానికి
మొసలి
కూడా
బలమైనది..
కానీ
దాని
బలం
నీటిలోనే
పనిచేస్తోంది.
ఉడుం
పట్టు..
మొసలి
పట్టు
అనే
నానుడి
కూడా
ఉంది.
మూడు
సింహాలు
ఉన్న..
మొసలి
నోరు
తెరచి..
భయపెట్టే
ప్రయత్నం
చేసింది.
కానీ
తర్వాత
ఏం
జరిగిందనే
అంశం
తెలియలేదు.
మొసలి
పని
అయిపోయిందా
అనే
అనుమానాలు
వ్యక్తం
చేస్తున్నారు.