
Viral videoఃవావ్, ఫారినర్స్ ఇలా, హనుమాన్ చాలీసా పాడుతూ.. వైరల్
హనుమాన్ చాలీసాను భక్తీతో పఠించాలి. నిష్టగా చదవాలి. అదీ భారతీయలు.. కొందరు పండితులు, భక్తిభావంతో ఉన్నవారు అయితేనే చాలీసా చదవాలి అంటే మీది తప్పు ప్రకటన అవుతుంది. అవును విదేశీయులు కూడా చాలీసాను పఠిస్తారు. అదీ కూడా ప్రముఖ శైవక్షేత్రం వారణాసిలో చక్కగా పాడారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా చూసి.. జై శ్రీ రామ్ అని మనసులో తలచుకొండి.

ఆధ్మాత్మికం..
భారతీయ
సాంప్రదాయ,
ఆచారాలు
వారణాసిలో
కనిపిస్తాయి.
అక్కడ
భక్తిభావం
వెల్లివిరుస్తోంది.
ఏడాది
పొడగున
ముక్కంటిని
దర్శించుకుంటారు.
వారణాసి
సంకట్
మోచన్
హనుమాన్
టెంపుల్
లో
చక్కగా
చాలీసా
పాడారు.
వారు
గిటార్
పట్టుకొని..
ఇతర
సంగీత
వాయిద్యాలతో
వినసొంపుగా
పాడారు.

హనుమంతుడి ఆశీర్వాదం
వీడియోను
సోషల్
మీడియాలో
షేర్
చేయగా
తెగ
వైరల్
అవుతుంది.
ఒక
మహిళ
పాడుతుండగా..
మిగతా
వారు
హమ్
చేస్తున్నారు.
ఆ
వీడియోను
సోషల్
మీడియాలో
షేర్
చేయగా..
తెగ
వైరల్
అవుతుంది.
వారికి
హనుమాన్
భగవంతుడు
ఆశీర్వాదం
ఇస్తారని
అభిప్రాయపడ్డారు.
ఇతరులకు
ఆదర్శంగా
నిలిచారని
అంటున్నారు.
జై
శ్రీరాం,
జై
హనుమాన్
జీ
అని
అంటున్నారు.
పిల్లలు కూడా ఎంజాయ్
చాలీసాను
ఇలా
కూడా
చదువుతారా
అని
మరొకరు
అన్నారు.
పిల్లలు
కూడా
ఎంజాయ్
చేస్తున్నారని
పేర్కొన్నారు.
వారిద్దరి
ఎఫర్ట్
చాలా
బాగుందని
తెలిపారు.
టెంపో
చక్కగా
మెయింటెన్
చేశారని
మరొకరు
కామెంట్
చేశారు.
ఇలా
ఒక్కొక్కరు
ఒకవిధంగా
కామెంట్
చేశారు.