VIRAL VIDEO:వధువు వరుడు మధ్యలో యువకుడు, స్టేజీ మీద డ్యాన్స్, కోపం, వైరల్
పెళ్లి అంటే మాములు హడావిడి ఉండదు. ఇక యూత్ అయితే డ్యాన్సులో మునిగి తేలుతుంది. అవును.. పెళ్లి స్టేజీ మీద, బరాత్ వేడుకలో డ్యాన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి కొడుకు, కుమారుడికి చిరాకు తెప్పించే పనులు జరుగుతుంటాయి. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతున్నాయి. అలా ఓ యువకుడి చేసిన వీడియో ట్రోల్ అవుతుంది.

పెళ్లి కుమారుడు, పెళ్లి కొడుకు మధ్యలో..
స్టేజీ మీద కపుల్ ఉంది. ఒకతను డ్యాన్స్ చేస్తున్నాడు. పెళ్లి కూతురిని చూపిస్తూ మరీ స్టెప్పులు వేస్తున్నాడు. అతని ఓవర్ యాక్షన్ అనిపించింది. దీంతో వరుడు ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. వీడియో చూస్తే ఏం జరిగిందో.. జరుగుతుందో తెలుస్తోంది. నల్ల చొక్క వేసుకున్న వ్యక్తి.. వధువుతో డ్యాన్స్ చేసినంత పనిచేశాడు. దీంతో పెళ్లి కుమారుడికి కోపం వచ్చింది. ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

చక్కగా డ్యాన్స్, కానీ..
హమ్ తుమ్హారే హై సనమ్ మూవీలో గల తారొంకా చమక్తా పాటకు అతను డ్యాన్స్ చేశాడు. ఇందులో షారుక్ ఖాన్, మాదురి దీక్షిత్‌తో కలిసి సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేస్తాడు. సూరజ్ (సల్మాన్) పాత్రను యువకుడు పోసించాడు. అతను చాలా సరదాగా డ్యాన్స్ చేశాడు. కానీ వరుడి కోపం నశళానికి ఎక్కింది. ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది.

మాజీ ప్రేమికుడా..?
వీడియో రెడ్డిట్‌లో కనిపించింది. డ్యాన్స్ చేసిన వ్యక్తి వధువుని ప్రేమించిన మాజీ ప్రేమికుడు అనే ఊహాగానాలు వచ్చాయి. ఇదే విషయమై పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ అదీ నిర్ధారణ కాలేదు. ఏదో సరదాగా వచ్చి డ్యాన్స్ చేసి ఉంటారని మరికొందరు అంటున్నారు. కానీ వారి మధ్య బంధానికి సంబంధించిన విషయాలు మాత్రం బయటకు తెలియరాలేదు. కానీ ఆ యువకుడు చేసిన డ్యాన్స్‌తో మాత్రం పెళ్లి కొడుకు ఇబ్బంది పడ్డాడు. అదీ వీడియోలో చూసిన వారికి స్పష్టంగా కనిపించింది. తొలుతు మొహం ఏదోలా పెట్టాడు. ఆ తర్వాత కూడా కాస్త కోపంగానే ఉన్నాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications