Viral video:మిస్ ఇండియా మొగుడు అవుతా.. తూ నా కొడకా.. బోకెలు కట్టుకుంటా
సోషల్ మీడియా సముద్రం అయిపోయింది. సెకను కాలంలో లక్షల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. అందులో కొన్ని వైరల్ అవుతున్నాయి. ఏ భాషకు చెందినవీ అందులో ఉంటున్నాయి. దీంతో యూజర్లకు ఫాలొవర్ల సంఖ్య భారీగానే పెరుగుతుంది. ఆదాయం కూడా వస్తోంది. జనం కూడా చూసి హ్యాపీగా నవ్వుకుంటున్నారు.

క్లాస్ రూమ్‌లో టీచర్
మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి వీడియోనే. వీడియో ఇప్పటికే వివిధ ప్లామ్ ఫామ్‌లలో వచ్చింది. ఓ తరగతి గదిలో టీచర్ ఉండగా.. ఓ ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మీ జీవిత లక్ష్యం ఏంటీ.. ఏమి అవుతారు అని టీచర్ అడుగుతున్నారు. ఒక్కొక్కరి వంతు వచ్చింది. అందులో ఫస్ట్ బాలిక తాను డాక్టర్ అవుతానని చెప్పింది. పేదలకు వైద్యం చేస్తానని చెప్పగా.. ఓహ్ నైస్ అని ఆ టీచర్ అన్నాడు.

జవాన్ అవుతా..
ఇక రెండో పిల్లాడి వంతు వచ్చింది. వాడు దిట్టంగా బానే ఉన్నాడు. జవాను అవుతా.. దేశానికి సేవ చేస్తానని అన్నాడు. సూపర్ రా అని టీచర్ ఎంకరేజ్ చేశాడు. ఇక మూడో వంతుగా మరో విద్యార్థిని వంతు వచ్చింది. ఆమె తాను మోడలింగ్ అంటే ఇష్టం అన్నట్టు.. మిస్ ఇండియా అవుతానని చెప్పింది. ఆమె చెప్పడం.. టీచర్ రెస్పాన్స్ ఇచ్చేవరకు కూడా ఓ బండోడు ఆగలేడు. సర్.. సర్ అంటూ కొంపలు అంటుకుపోయినట్టు చేశాడు.

మిస్ ఇండియా.. మొగుడు అవుతా
వాడు ఎలాగూ ఆగడని అనుకొని చెప్పురా అని టీచర్ అనేశాడు. ఇంకేముంది తాను మిస్ ఇండియా మొగుడిని అవుతా అనేశాడు. ఆ విద్యార్థినే కాదు టీచర్ కూడా షాక్ తిన్నాడు. ఇదేంటిరా అనుకున్నాడు. వెంటనే ఆ విద్యార్థిని కూడా లేచింది. నేను మిస్ ఇండియా కాను అని చెప్పింది. బోకెలు కట్టుకుంటా అని సర్‌తో అంది. తూ నా కొడకా అని తిట్టేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతా చూసి.. తెగ నవ్వుకుంటున్నారు. నిజమే.. ఆ పిల్లాడు చేసిన చిలిపి మాట.. వీడియో ట్రోల్ అవుతుంది.
మిస్ ఇండియా మొగుడు అవుతా..
— oneindiatelugu (@oneindiatelugu) September 24, 2022
#Classroom #Husband #Missindia pic.twitter.com/81kfXTzVo3
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications