ఆనందం: ముస్లింల కోసం మసీదు కట్టించిన సిక్కులు

భారత్‌లో మత సామరస్యం ఇంకా ఉందనిన చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. పంజాబ్‌ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం సర్వాపూర్. ఈ గ్రామంలో ముస్లింలు నమాజు చేసుకోవడానికి సిక్కులు ఓ మసీదు కట్టించారు.

 When Sikhs in a Punjab village thought Muslims needed a mosque

ఆ గ్రామంలోని ముస్లింలు నమాజు కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లేవారు. ఇదంతా చూసి బాధపడ్డ ఆ గ్రామంలోని రైతు జోగా సింగ్ మసీదు నిర్మించేందుకు ముందుకొచ్చాడు. అలా జోగా సింగ్ తీసుకున్న నిర్ణయం అక్కడి ముస్లింలను ఎంతో ఆనందానికి గురి చేసింది.

నిజానికి ఆ గ్రామంలో మసీదు ఉంది. అయితే ఎప్పుడో గతంలో తలెత్తిన ఘర్షణల్లో దానిని కూలగొట్టారు. "సిక్కు సోదరులే అండగా నిలవకుంటే, మేము ఎన్నడూ ఈ గ్రామంలో మసీదును నిర్మించుకుని ఉండేవాళ్లం కాదు" అని గ్రామ నివాసి మహమ్మద్ జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+