Wife:కొత్త పెళ్లికూతురు, తమ్ముళ్లతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త, ప్రైవేట్ పార్ట్స్ లో కాల్చి, నరకం!
లక్నో: కొత్తగా పెళ్లి చేసుకున్న యువతి భర్తతో సంతోషంగా కాపురం చెయ్యాలని అత్తారింటికి వెళ్లింది. భర్తతో రెండు రోజులు మాత్రమే ఆమె సంతోషంగా కాపురం చేసింది. అప్పుడే అత్తారింటి వేధింపులు మొదలుకావడంతో ఆమె సైలెంట్ గా ఉంది. మూడోరోజే కట్టుకున్న భార్య మీద ఆమె భర్తతో పాటు అతని ఇద్దరు తమ్ముళ్లు గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది. భర్తతో పాటు అతని ఇద్దరు తమ్ముళ్లు కొత్త పెళ్లి కూతురి మీద గ్యాంగ్ రేప్ చెయ్యడమే కాకుండా పెద్దకర్ర కాల్చి ఆమె మర్మాంగం, ప్రైవేట్ పార్ట్స్ మీద వాతలు పెట్టారు.
తనను చిత్రహింసలకు గురి చేశారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కేసు పెట్టడంతో అందరూ హడలిపోయారు. నిన్ను నా కొడులు ముగ్గురు రేప్ చేశారని, ఏమి చేస్తావో చేసుకో, నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ అత్త రెచ్చిపోయింది. కొత్త పెళ్లికూతురికి జరిగిన దారుణం గురించి పోలీసులు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

నాలుగు రోజుల ముందు పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని బుడాన్ జిల్లా కొత్వాలి ప్రాంతంలో నివాసం ఉంటున్న 20 ఏళ్ల రినా (పేరు మార్చడం జరిగింది) యువతికి, జరీఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లోని ఉస్మాన్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిషిక్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి ఇదే నెల (జూన్) 22వ తేదీన కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నియమాలు, లాక్ డౌన్ నిబంధనలతో సింపుల్ గా పెళ్లి జరిపించారు.

రెండు రాత్రులు మాత్రమే కాపురం
తన భర్త రిషిక్ తో కలిసి సంతోషంగా కాపురం చెయ్యాలని చాలాఆశగా రీనా అత్తారింటికి వెళ్లింది. పెళ్లి జరిగిన రోజు రీనాతో ఆమె అత్త బాగానే ఉంది. ఆ రోజు రీనా, రిషిక్ శోభనం జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయమే రీనాతో ఆమె అత్త గొడవకు దిగింది. పెళ్లికి ముందు ఇస్తామని చెప్పిన కట్నం ఇంకా ఇవ్వలేదని, తనకు ఇంకా ఎక్కువ కట్నం కావాలని రీనా అత్త పెద్ద గొడవ చేసింది.

రెండో రోజు అంతంత మాత్రమే
కట్నం కోసం తల్లి గొడవ చేసినా ఆమె కొడుకు (పెళ్లి కొడుకు) రిషిక్ ఏమాత్రం నోరు మెదపలేదు. ఇదే సమయంలో తల్లికి రిషిక్ వంతపాడటం మొదలుపెట్టాడు. రెండో రోజు రాత్రి కళ్లు మూసుకుని భార్య రీనాతో రిషిక్ సెకండ్ నైట్ తంతు ముగించేశాడు. మరుసటి రోజు నిద్రలేచి హాల్ లోకి వెళ్లిన కొడలు రీనాకు ఆమె అత్త సుప్రభాతం పెట్టింది.

భర్త, ఇద్దరు తమ్ముళ్లు కలిసి గ్యాంగ్ రేప్
పెళ్లి జరిగిన మూడోరోజు భర్త రిషిక్ తో పాటు అతని ఇద్దరు తమ్ముళ్లు కలిసి కొత్త పెళ్లి కూతురు రీనాను రూమ్ లోకి లాక్కెళ్లి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. భర్తతో పాటు అతని ఇద్దరు తమ్ముళ్లు కొత్త పెళ్లి కూతురి మీద గ్యాంగ్ రేప్ చెయ్యడమే కాకుండా పెద్దకర్ర కాల్చి ఆమె మర్మాంగం, ప్రైవేట్ పార్ట్స్ మీద వాతలు పెట్టారు. నువ్వు మాకు తెచ్చి ఇస్తామని చెప్పిన కట్నం మొత్తం తెచ్చి ఇవ్వాలని, లేదంటే నిన్ను మేము ముగ్గురు కలిసి ప్రతిరోజూ గ్యాంగ్ రేప్ చేస్తూనే ఉంటామని భర్త రిషిక్ అతని భార్యను బెదిరించాడు.

భర్తకు ఫుల్ గా బెండ్ ఎత్తిన మామలు
తన మీద తన భర్త రిషిక్ తో పాటు అతని తమ్ముళ్లు తన మీద గ్యాంగ్ రేప్ చేశారని, చిత్రహింసలు పెడుతున్నారని కొత్త పెళ్లికూతురు రీనా ఆమె తండ్రికి సమాచారం ఇచ్చింది. నేరుగా కూతురి ఇంటికి చేరుకున్న తండ్రి కుమార్తె రీనాను పిలుచుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొత్త పెళ్లికొడుకు అయిన భర్త రిషిక్, అతని కుటుంబ సభ్యుల మీద కేసుపెట్టారు.

సెక్సీగా ఉందని శాడిస్టులు స్కెచ్
అడిగిన కట్నం ఇవ్వలేదని కోపంతో అందంగా ఉన్న కొత్త పెళ్లికూతురి మీద ఆమె భర్తతో పాటు అతని ఇద్దరు తమ్ముళ్లు గ్యాంగ్ రేప్ చెయ్యడమే కాకుండా చిత్రహింసలకు గురి చెయ్యడం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు కొత్త పెళ్లికొడుకుని అరెస్టు చేసి బెండ్ తీశారు. కొత్త పెళ్లికూతురి మీద జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం 7 మంది మీద కేసులు నమోదు చేశామని బుడాన్ జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ అన్నారు.

భర్తను ఉరి తియ్యాలని డిమాండ్
కొత్త పెళ్లికూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెకు ఐసీయూలో వైద్యపరీక్షలు చేయిస్తున్నామని, నివేదిక వచ్చిన తరువాత అందర్ని అరెస్టు చేస్తామని ఎస్పీ సంకల్ప్ శర్మా చెప్పారు. పెళ్లైన మూడు రోజులకే భర్తతో పాటు అతని ఇద్దరి తమ్ముళ్లు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి చిత్రహింసలకు గురిచెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. కట్నం కోసం ఇంత దారుణానికి పాల్పడిన భర్తను ఉరి తియ్యాలని ఉత్తరప్రదేశ్ లోని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications