Wife: భార్యను నమ్మించి ఇంటి టెర్రాస్ మీదకు పిలుచుకుని వెళ్లి ఏం చేశాడంటే ?, కిలాడీ భర్తకు సినిమా!
భోపాల్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా ఉన్నారు. కొన్ని నెలలు మాత్రమే భార్యతో సంతోషంగా ఉన్న భర్త తరువాత ఆమెను చూస్తే చీదరించుకోవడం మొదలుపెట్టాడు. రాను రాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇంటికి వెళ్లిన వెంటనే భర్త అతని భార్యను చితకబాదడం మొదలు పెట్టాడు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త పక్లాప్లాన్ తో ఆమెను చంపేసి నాటకాలు ఆడాడు. భార్యను చంపేసి నాటకాలు ఆడిన భర్త ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను పెళ్లి చేసుకోవడం భర్తకు మొదటి నుంచి ఇష్టం లేదని పోలీసులు తెలిపారు.

ఇంట్లో చెప్పారని పెళ్లి చేసుకున్నాడు
రాత్రి ఇంటికి వెళ్లిన భర్త పక్లాప్లాన్ తో ఆమెను చంపేసి నాటకాలు ఆడాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని కోహ్-ఎ-ఫిజా ప్రాంతంలో రాజా యాదవ్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని రాజా యాదవ్ పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో బలవంతం చేశారని రాజా యాదవ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

భార్యతో ప్రతిరోజు?
వివాహం చేసుకున్న రాజా యాదవ్, రజని దంపతులు కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. కొన్ని నెలలు మాత్రమే భార్య రజనితో సంతోషంగా ఉన్న రాజా యాదవ్ తరువాత ఆమెను చూస్తే చీదరించుకోవడం మొదలుపెట్టాడు. రాను రాను రాజా యాదవ్, రజని దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

భార్యను చంపేసి డ్రామాలు
రాత్రి ఇంటికి వెళ్లిన రాజా మాదవ్ అతని భార్య రజనిని ఇంటి టెర్రాస్ మీదకు పిలుచుకుని వెళ్లాడు. తరువాత ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో రాజా యాదవ్ అతని భార్య రజనిని గొంతు నులిమి చంపేశాడు. నా భార్య రజని మూర్చవ్యాధితో చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నాటకాలు ఆడి అడ్డంగా చిక్కిపోయాడు
రాజా యాదవ్ అతని భార్యను గొంతు నులిమి హత్య చేశాడని, ఆమె టెర్రాస్ మీద తప్పించుకోవడానికి ప్రయత్నించి నరకం అనుభవిస్తున్న సమయంలో అక్కడ కొన్ని గుర్తులు చిక్కాయని, ఆమెను పెళ్లి చేసుకోవడం రాజా యాదవ్ కు మొదటి నుంచి ఇష్టం లేదని పోలీసులు అన్నారు. భార్యను చంపేసి నాటకాలు ఆడిన భర్త రాజా యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications