Wife: బంధువుల ఇంట్లో భార్యను చూసి రెచ్చిపోయిన భర్త, అర్దరాత్రి పక్కాప్లాన్ తో చంపేసి ?, కూతురు !
న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. దంపతులు అప్పుడప్పుడు గొడవలు పడుతున్నారు. బంధువుల ఇంట్లో ఉన్న కుమార్తెను పిలుచుకుని వెళ్లడానికి దంపతులు 15 రోజుల క్రితం సిటీకి వెళ్లారు. అప్పటి నుంచి దంపతులు అక్కడే ఉంటున్నారు. వారం రోజుల నుంచి దంపతులు గొడవపడుతున్నారు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగింది. సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని అతని భార్యను దారుణంగా పొడిచేశాడు. తీవ్రగాయాలైన భార్యను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు. పోలీసులు బెండ్ తీసినా తన భార్యను ఎందుకు హత్య చేశాను అనే విషయంలో భర్త ఇంకా పక్కా సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది.

జార్ఖండ్ దంపతులు
జార్ఖండ్ లో రాకేష్, గుడియా దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న రాకేష్, గుడియా దేవి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. గుడియా దేవి, రాకేష్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. రాకేష్, గుడియా దేవి దంపతులు కొంతకాలం క్రితం నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతున్నారని సమాచారం.

ఢిల్లీలో కూతురు
గుడియా దేవి, రాకేష్ దంపతుల కుమార్తె ప్రస్తుతం ఢిల్లీలోని ఆలీపూర్ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉన్నది. 15 రోజుల క్రితం కుమార్తెను పిలుచుకుని వెళ్లడానికి రాకేష్, గుడియా దేవి దంపతులు జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. 15 రోజుల నుంచి గుడియా దేవి, రాకేష్ దంపతులు ఢిల్లీలోని బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు.

రాత్రి లిక్కర్ ఎఫెక్ట్
బంధువుల ఇంటిలో ఉంటున్న రాకేష్, గుడియా దేవి దంపతులు అక్కడే ఉంటూ గొడవ పడుతున్నారని సమాచారం. వారం రోజుల నుంచి రాకేష్, గుడియా దేవి దంపతులు గొడవపడుతున్నారు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రాకేష్ అతని భార్య గుడియా దేవితో గొడవపడ్డాడు. ఆ సమయంలో గుడియా దేవి, రాకేష్ దంపతుల మద్య మాటామాటా పెరిగింది.

భార్యను సైలెంట్ గా చంపేశాడు
సహనం కోల్పోయిన రాకేష్ కత్తి తీసుకుని అతని భార్య గుడియా దేవిని దారుణంగా పొడిచేశాడు. తీవ్రగాయాలైన గుడియా దేవిని ఢిల్లీలోని బాబు జగజ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుడియా దేవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు. పోలీసులు బెండ్ తీసినా తన భార్య గుడియా దేవిని ఎందుకు హత్య చేశాను అనే విషయంలో రాకేష్ పక్కా సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications