Wife: కేరళ మసాజ్, అమ్మాయిలు, ఆంటీలు, సైజుల లెక్కతో ఫిక్స్ డ్ రేట్, జ్యోతిరెడ్డి మీద గూండాయాక్ట్ కేసు !
చెన్నై/ తిరుప్పూర్/ చిత్తూరు: కేరళకు చెందిన కేటుగాడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వయ్యారిబామ ప్రేమించుకున్నారు. పెళ్లికాక ముందే జల్సా చేసిన యువతి, యువకుడు తరువాత పెళ్లి చేసుకుని కాపురం చేశారు. ఇదే సమయంలో మంచి వ్యాపారం చెయ్యాలని భర్త అనుకున్నాడు. కష్టపడకుండా భారీ మొత్తంలో డబ్బులు ఎలా సంపాధించాలి అంటూ భర్త అతని భార్యతో చర్చలు జరిపాడు. దేశవ్యాప్తంగా కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్లకు మంచి పేరు ఉందని, మసాజ్ పార్లర్ నిర్వహిద్దామని భర్తకు ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో భర్త ఆలోచన మేరకు లక్షలు ఖర్చు చేసి కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్ ప్రారంభించారు. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరి పేట వయ్యారి భామలను మసాజ్ చెయ్యడానికి మసాజ్ సెంటర్ కు పిలిపించారు. కేరళ మసాజ్ సెంటర్ లో మూలికలకు బుదులుగా మూలుగులు వినిపించాయి.
మసాజ్ సెంటర్ ముసుగులో గంటకు ఇంత, పగలు అయితే ఇంత, ఫుల్ నైట్ కు ఇంతా అంటూ ఫిక్సెడ్ రేట్ పెట్టిన దంపతులు హైటెక్ వ్యభిచారం చేయించారు. మంచి వ్యాపారం చేస్తూ లగ్జరీగా బతికేస్తున్న దంపతుల మీద స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో కేరళ మసాజ్ సెంటర్ లో జరుగుతున్న భాగోతం గురించి తెలుసుకున్న పోలీసులు మతిపోయింది. కేసు విచారణ చేసిన పోలీసులు స్టోరీ మొత్తం తెలుసుకుని షాక్ అయ్యారు. భర్త హెటెక్ వ్యిచారకేంద్రాన్ని అతని భార్య జ్యోతిరెడ్డి కూడా నడుపుతోందని తెలుసుకున్న పోలీసులు దంపతుల మీద గూండాయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. భర్తతో కలిసి జ్యోతిరెడ్డి కూడా జ్యోతిలక్ష్మి చీరకట్టింది అంటూ సాంగ్ వేసుకుని రెచ్చిపోయి హైటెక్ వైశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నదని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

లవ్ మ్యారేజ్ చేసుకున్న కిలాడీలు
కేరళలోని కొట్టాయంలో నివాసం ఉంటున్న రాజేష్ (36) అనే యువకుడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అను అలియాస్ జ్యోతిరెడ్డి (28) అనే వయ్యారిబామ ప్రేమించుకున్నారు. పెళ్లికాక ముందే జల్సా చేసిన రాజేష్, జ్యోతిరెడ్డి తరువాత పెళ్లి చేసుకుని కాపురం చేశారు. ఇదే సమయంలో మంచి వ్యాపారం చెయ్యాలని జ్యోతిరెడ్డి భర్త రాజేష్ అనుకున్నాడు.

కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్
కష్టపడకుండా భారీ మొత్తంలో డబ్బులు ఎలా సంపాధించాలి అంటూ జ్యోతిరెడ్డి భర్త రాజేష్ అతని భార్యతో చర్చలు జరిపాడు. దేశవ్యాప్తంగా కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్లకు మంచి పేరు ఉందని, మసాజ్ పార్లర్ నిర్వహిద్దామని రాజేష్ కు ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో భర్త రాజేష్ ఆలోచన మేరకు లక్షలు ఖర్చు చేసిన జ్యోతిరెడ్డి తమిళనాడులోని తిరుప్పూర్ లో కేరళ మసాజ్ సెంటర్ ప్రారంభించారు.

చిలకూరిపేట, కేరళ ఆంటీలు, అమ్మాయిలు
కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరి పేట ఆంటీలు, అమ్మాయిలు, వయ్యారి భామలను రాజేష్, జ్యోతిరెడ్డి దంపతులు తిరుప్పూర్ లోని మసాజ్ చెయ్యడానికి మసాజ్ సెంటర్ కు పిలిపించారని సమాచారం. తరువాత సోషల్ మీడియాలో ప్రచారం చేసి అమ్మాయిలు, ఆంటీల ఫోటోలను కొందరికి షేర్ చేసి విటులను మసాజ్ సెంటర్లకు వచ్చేలా ఆకర్షించారు.

గంటకు ఇంత, పగలుకు ఇంత, రాత్రికి ఇంత......ఫిక్సెడ్ రేట్
కేరళ మసాజ్ సెంటర్ ముసుగులో గంటకు ఇంత, పగలు అయితే ఇంత, ఫుల్ నైట్ కు ఇంతా అంటూ రేట్ ఫిక్స్ చేసిన రాజేష్, జ్యోతిరెడ్డి దంపతులు హైటెక్ వ్యభిచారం చేయించారు. ప్రతినిత్యం ఫోలో అంటూ రాజేష్ మసాజ్ సెంటర్ కు విటులు కార్లు, బైక్ లో వెళ్లి అమ్మాయిలు, ఆంటీలతో జల్సా చేస్తూ వారు వెళ్లిన పని హ్యాపీగా ముగించుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్లిపోవడం మొదలు పెట్టారు.

దంపతుల లగ్జరీ లైఫ్ తో అనుమానం
అమ్మాయిలు, ఆంటీల శరీరంతో వ్యాపారం చేస్తూ లగ్జరీగా బతికేస్తున్న రాజేష్, జ్యోతిరెడ్డి దంపతుల మీద స్థానికులకు అనుమానం రావడంతో తిరుప్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో కేరళ మసాజ్ సెంటర్ లో జరుగుతున్న భాగోతం గురించి తెలుసుకున్న తిరుప్పూర్ పోలీసు అధికారుల మతిపోయింది.

జ్యోతిరెడ్డి మీద గూండా చట్టం కింద కేసు
కేసు విచారణ చేసిన తిరుప్పూర్ పోలీసులు రాజేష్, జ్యోతిరెడ్డి దంపతుల స్టోరీ మొత్తం తెలుసుకుని షాక్ అయ్యారు. భర్త రాజేష్ హైటెక్ వ్యభిచారకేంద్రాన్ని అతని భార్య జ్యోతిరెడ్డి కూడా నడుపుతోందని తెలుసుకున్న తమిళనాడులోని తిరుప్పూర్ పోలీసులు దంపతుల మీద గూండాయాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

జ్యోతిరెడ్డి రూటే సపరేటు
భర్త రాజేష్ తో కలిసి జ్యోతిరెడ్డి అలియాస్ అనూ కూడా జ్యోతిలక్ష్మి చీరకట్టింది అంటూ సాంగ్ వేసుకుని రెచ్చిపోయి హైటెక్ వైశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నదని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. కేరళ మసాజ్ సెంటర్ లో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహించడం, రాజేష్, జ్యోతిరెడ్డి దంపతులను అరెస్టు చెయ్యడంతో ఇప్పుడు ఆ వేశ్యవాటిక కేంద్రానికి వెళ్లి ఎంజాయ్ చేసిన పోటుగాళ్లకు షార్వా కారిపోతా ఉందని సమాచారం.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications