కలిసినట్లు కాదు, దేశం గురించే: ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్న కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్‌జీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రేమ్‌జీ మాట్లాడారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తాను ఆరెస్సెస్‌కు ఏమీ ఎండోర్స్‌మెంట్ చేయడం లేదన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కాబట్టి ఎవరో సూచనలు అవసరం లేదన్నారు.

తాను నిత్యం తన దేశం కోసం ఆలోచిస్తానని అభిప్రాయపడ్డారు. తాను తన దేశ ప్రయోజనాల పైనే ఆసక్తి చూపిస్తానని చెప్పారు. తాను ఒక సంస్థ సమావేశాలో పాల్గొన్నంత మాత్రాన దానికి ఎండోర్స్ చేస్తున్నట్లు కాదన్నారు.
ఆరెస్సెస్ సమావేశాలో పాల్గొన్నంత మాత్రాన ఆ సంస్థ భావజాలాన్ని పాటించాలని నిర్ణయించుకున్నట్లు కాదన్నారు. ఆరెస్సెస్ అనుబంధ రాష్ట్రీయ సేవా భారతి చేస్తున్న మంచి పనులను అభినందించేందుకే తాను వచ్చానని చెప్పారు. అయితే, తాను రాజకీయ నాయకుడిని కాదని, దేశం గురించి తాపత్రయపడే వ్యక్తినని ప్రేమ్‌జీ చెప్పడం గమనార్హం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications