ప్రియుడితో రాసలీలలు: భర్త చూశాడని చంపి సెప్టిక్ ట్యాంక్‌లో, 3 హత్యలు, 15 ఏళ్ళ తర్వాతిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రియుడితో కలిసి ఉండగా చూసి భర్త నిలదీశాడనే కోపంతో భర్తను చంపేసి సెట్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టింది ఓ భార్య. ఈ ఘటన మహారాష్ట్రంలోని పాల్ఘార్ పట్టణంలో జరిగింది. అయితే ఓ కేసులో ఆమెను అరెస్ట్ చేయగా, భర్తను హత్య చేసిన విషయం వెలుగు చూసింది.

దారుణం: తండ్రిని అడ్డుపెట్టి కూతురిపై అత్యాచారం, నగ్న ఫోటోలు, వీడియోలతో ఇలా..

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్యను చూసి భర్త మందలించడమే అతనికి శాపంగా మారింది. దీంతో భర్త అడ్డు తొలగించుకోకపోతే కష్టమని భార్యా భావించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని భార్య ప్లాన్ చేసింది.

వివాహేతర సంబంధం: కూతురికి చిత్రహింసలు, ఆ సుఖం కోసమే ఇలా...

పాల్ఘార్ పట్టణానికి చెందిన సహదేవ్, సవిత భారతిలు భార్యభర్తలు. 20 ఏళ్ళ క్రితమే వారికి వివాహమైంది. అయితే సవతి భారతికి కమలేష్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగింది.అయితే వివాహం తర్వాత కూడ వారి మధ్య ఈ సంబంధం కొనసాగింది.

దారుణం: లెక్చరర్‌పై లైంగిక వేధింపులు,ప్యాంట్ విప్పి వికృతంగా...

భార్య సహయంతో కోడలిపై అత్యాచారం: బిడ్డకు జన్మనిచ్చిన కోడలు, డిఎన్ఏ పరీక్షతో ఇలా..

ప్రియుడితో చూశాడని భర్త చూశాడని

ప్రియుడితో చూశాడని భర్త చూశాడని

ప్రియుడు కమలేష్‌తో ఉండగా భర్త సహదేవ్ చూశాడని సవిత భారతి రగిలిపోయింది. ఈ విషయమై భర్త సహదేవ్ భార్యను మందలించాడు. అంతేకాదు కమలేష్‌ను రాకుండా చూడాలని హెచ్చరించాడు. అయితే భర్త సహదేవ్ తమ మధ్య బందానికి అడ్డుగా ఉంటాడని భావించిన సవిత భారతి వెంటనే ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది భర్త సహదేవ్‌ను హత్య చేసింది. ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో సహదేవ్ మృతదేహన్ని పూడ్చిపెట్టింది.

మద్యానికి బానిసగా మారి అదృశ్యం

మద్యానికి బానిసగా మారి అదృశ్యం

భర్తను హత్య చేసిన సవిత భారతి స్థానికులకు నమ్మించింది. తన భర్త మద్యానికి బానిసగా మారి అదృశ్యమయ్యాడని ఆమె స్థానికులకు నమ్మించింది. ఇదే విషయాన్ని స్థానికులు కూడ నమ్మారు. సవిత భారతి, సహదేవ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే భర్త హత్య విషయం ఆశ్చర్యకరంగా వెలుగు చూసింది.

బ్రోతల్ హౌజ్ నడుపుతోందని

బ్రోతల్ హౌజ్ నడుపుతోందని

బ్రోతల్ హౌజ్ నడుపుతోందని సవిత భారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెను విచారించిన సమయంలో భర్తను హత్య చేసిన విషయం వెలుగు చూసింది. అయితే సెప్టిక్ ట్యాంక్‌లో భర్త మృతదేహన్ని పూడ్చివేసి కాంక్రీట్, సిమెంట్ వేసినట్టు నిందితురాలు పోలీసుల విచారణలో ఒప్పుకొంది. సెప్టిక్ ట్యాంక్‌ నుండి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బ్రోతల్ కేసులో అరెస్ట్ చేయడంతో భర్త హత్య విషయం వెలుగు చూసింది.

 మరో రెండు హత్యలు

మరో రెండు హత్యలు


అయితే భారతి మరో రెండు హత్య కేసులో కూడ నిందితురాలని పోలీసులు తెలిపారు. అయితే భారతి తన క్లయింట్ నుండి లక్ష రూపాయాల విషయంలో హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయంలో ఇంతవరకు మృతదేహం మాత్రం లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు.మూడవ హత్య కేసుకు సంబంధించి కూడ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman, who was arrested on Sunday for running a brothel, confessed to killing three people, including her husband, said police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి