Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒంటరిగా ఉన్న కోడలిపై మామ అత్యాచారం

పాల్‌ఘర్: మహారాష్ట్రలోని నిఖా గోటన్పడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 30ఏళ్ల మహిళపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన గ్రామస్తులు నిందితుడ్ని చితకబాదారు.

నవంబర్ 20న బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతనికి దేహశుద్ధి చేశారు.

Woman raped by father-in-law in Palghar

అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని తెలిపిన పోలీసులు.. నిందితుడ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

అసోంలో ట్రక్కును ఢీకొన్న బస్సు: ఐదుగురు మృతి

అసోంలోని దుబ్రి ప్రాంతంలో బస్సును ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+