కోడలిపై మామ రేప్: భర్తను కొడుకులా చూడాలని..

న్యాయం కోసం బాధితురాలు గురువారం అధికారులను ఆశ్రయించింది. తన మామపై చర్యలు తీసుకోవడంతోపాటు, తన ఏడునెలల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. మరోవైపు మత పెద్దలు జోక్యం చేసుకుని చిత్రమైన తీర్పును ఇచ్చారు. బాధితురాలి భర్త ఆమెకు విడాకులు ఇవ్వాలని, బాధితురాలు తన భర్తను కొడుకులా చూడాలని హుకుం జారీ చేశారు.
దంపతులను కొట్టి చంపారు
ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు 58 ఏళ్ల వ్యక్తిని, ఆయన భార్యను కొట్టి చంపారు. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత కేశవ్ దేవ్ ఉపాధ్యాయ, అతని భార్య ఆశా దేవి (53)లను గుర్తు తెలియని కొట్టి చంపినట్లు పోలీసు సూపరింటిండెంట్ అజయ్ మోహన్ శర్మ చెప్పారు.
తన తండ్రి పెట్టిన క్లినిక్‌లో కేశవ దేవ్ వైద్యం చేస్తుండగా ఆ సంఘటన చోటు చేసుకుంది. టెర్రాస్ నుంచి దుండగులు క్లినిక్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ జంట హత్యలకు కారణం ఏమిటనేది తెలియదు.












Click it and Unblock the Notifications