నడిరోడ్డుపైనే మహిళను వేధించిన పోకిరి, చెప్పుతో చితకబాదిన మహిళ

ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో మహిళలను వేధిస్తోన్న ఓ పోకిరికి ఓ మహిళ రొోడ్డునైనే బుద్దిచెప్పింది.తనను వేధించిన మహిళను పోకిరి చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది.

బిలాస్ పూర్ :మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని మహిళ రోడ్డుపైనే దేహశుద్ది చేసింది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించకుండా గట్టిబుద్దిచెప్పారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చెప్పుతో బుద్దిచెప్పారు.

ఛత్తీస్ ఘడ్ లో ని బిలాస్ పూర్ లో ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఆకతాయి కారణంగా మహిళలు ఇబ్బంది పడ్డారు. కాని, ఓ మహిల మాత్రం ఆ ఆకతాయికి బుద్ది చెప్పింది.

eve teaser
మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలు చేస్తోన్న పోకిరిల వేధింపులు మాత్రం మహిళలపై తగ్గడం లేదు. మహిళలను వేధించినవారిని కఠినంగా శిక్షిస్తే కొంత మేరకైనా వేధింపులు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో ఓ ఆకతాయి రోడ్డుపై వెళ్థున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులకు పాల్పడుతున్నాడు. కాని, ఓ మహిళ సహించలేకపోయింది. పోకిరిని తన చెప్పుతో చితకొట్టింది. స్థానికులు కూడ ఆమెకు సహకరించారు. రోడ్డుపైనే ఆ పోకిరిని చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+