తప్పు చేస్తే ఊరితీయండి: గోద్రాపై మోడీ, క్షమాపణకు నో
అహ్మదాబాద్: 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు క్షమాపణ చెప్పడానికి మరోసారి నిరాకరించిన నరేంద్ర మోడీ ఈ అల్లర్లకు సంబంధంచి తనపై చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత నిజమున్నా తనను బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన గోద్రా అనంతర అల్లర్లకు గాను మోడీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ల గురించి అడగ్గా, క్షమాపణ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఎందుకంటే అలాంటి ఆరోపణల విషయంలో అది సరైన మార్గం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ ఆరోపణల్లో ఇసుమంత నిజమున్నా భారత దేశ ఉజ్వల భవిష్యత్తు సంప్రదాయాల కోసం మోడీని నాలుగు వీధుల కూడలిలో బహిరంగంగా ఉరి తీయాలని తాను భావిస్తున్నానని అన్నారు.

ఎందుకంటే మరో వందేళ్ల దాకా అలాంటి దారుణమైన నేరానికి ఎవరూ పాల్పడకుండా ఉండడానికి అంత తీవ్రమైన శిక్ష ఉండాలని తాను అనుకుంటున్నానట్లు చెప్పారు.
'మోడీ గనుక నేరం చేసి ఉంటే ఆయనను క్షమించకూడదు. క్షమాపణ ద్వారా జనాన్ని క్షమించే ఈ సంప్రదాయం ఏమిటి? క్షమాపణ అనేది ఉండకూడదు. మోడీని ఎప్పటికీ క్షమించకూడదు' అని ఎఎన్‌ఐ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ అన్నారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications