వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సియోల్‌లో మోడీ: భారత్ లేకుండా బ్రిక్స్ దేశాల కూటమి అసంపూర్తి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు. రాజధాని సియోల్ విమానాశ్రయంలో దక్షిణ కొరియా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయంలో భారత్ దౌత్య అధికారులతో ప్రధాని మోడీ కరచాలనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌గెన్ హితో మోడీ భేటీ అయి ఆర్థిక, వాణిజ్య సహాకారంపై చర్చలు జరుపుతారు.

చైనా, మంగోలియా పర్యటించిన మోడీ అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియాకు చేరుకున్నారు.

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు. రాజధాని సియోల్ విమానాశ్రయంలో దక్షిణ కొరియా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


విమానాశ్రయంలో భారత్ దౌత్య అధిరులతో ప్రధాని మోడీ కరచాలనం చేశారు. ఈ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోడీ కరచాలంతో పాటు ఫోటోలకు ఫోజులిచ్చారు.

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న సియోల్ జాతీయ సమాధిని ప్రధాని మోడీ సందర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న సియోల్ జాతీయ సమాధిని ప్రధాని మోడీ సందర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


అనంతరం ప్రధాని మోడీ ఆ దేశ సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆ దేశాధ్యక్షురాలు పార్క్‌గెన్ హితో సమావేశమయ్యారు.

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


అనంతరం ఆ దేశాధ్యక్షురాలు పార్క్‌గెన్ హితో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక, రక్షణ అంశాలతోపాటు దౌత్య సంబంధాలపై మోడీ చర్చలు జరుపుతారు.

 సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ సియోల్‌ పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్ధేశించి ప్రసంగించారు. భారత్‌పై ప్రపంచదేశాల దృక్పథంలో మార్పు వచ్చిందన్నారు.

సియోల్‌లో భారత ప్రధాని మోడీ

సియోల్‌లో భారత ప్రధాని మోడీ


భారత్ లేకుండా బ్రిక్స్ కూటమి అసంపూర్తిగా ఉంటుందన్నారు. భారత్‌ను ప్రపంచానికే తయారీ రంగ కేంద్రంగా మారుస్తామన్నారు. ప్రపంచంలోని ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు రావాలని కోరారు. పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు ఏ దేశానికైనా కీలకమని అన్నారు.

English summary
The world's perception of India has changed in the past one year, Prime Minister Narendra Modi said in his address to the Indian community in Seoul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X